Advertisement
#1. పేపర్ బాయ్:
Advertisement
ఈ సినిమా చాలా బాగుంది. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. పేదింటి అబ్బాయి,గొప్పింటి అమ్మాయి మధ్య ఉన్న లవ్ మీద కథ నడుస్తుంది. ఇందులో హీరో సంతోష్ శోభన్.. స్టోరీ ఎంత బాగున్నా స్టార్ నటీనటులు లేకపోవడం వల్ల కావచ్చు ఫ్లాప్ అయింది..
#2. జోష్:
ఈ సినిమా కథ కూడా చాలా ఇంట్రెస్ట్ గా, అద్భుతమైన పాటలతో ఉంది. నాగ చైతన్య ఖాతాలో హిట్ పడింది అనుకున్న సమయంలోనే, సినిమా యావరేజ్ గా నిలిచింది.
#3. జగడం:
సుకుమార్ కి ఆర్య తర్వాత వచ్చిన సినిమా.. ఇందులో డిఎస్పి మ్యూజిక్ వేరే లెవెల్. సినిమా కథ బాగున్నా అంతగా ఆకట్టుకోలేదు.
#4. గౌతమ్ నంద :
ఒక్కడున్నాడు మూవీ తర్వాత గోపీచంద్ కెరియర్లో వచ్చిన బెస్ట్ సినిమాగా గౌతమ్ నంద ఉంటుందని అందరూ భావించారు. ఈ మూవీలో డైలాగ్స్ అందరినీ ఆకట్టుకున్నా కానీ సినిమా ఫ్లాప్ అయింది.
Advertisement
also read: “జెట్టి” సినిమాపై తెలంగాణ మంత్రి తలసాని ప్రశంసలు
#5 డియర్ కామ్రేడ్ :
డియర్ కామ్రేడ్ రిలీజ్ అయిన రెండు రోజులు కొంతమంది పాజిటివ్ రివ్యూస్, మరికొంతమంది నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. సినిమా బాగుంది అనిపించినా కానీ, సినిమా వారు అనుకున్న అంచనాలకు తగ్గట్టుగా లేదు. ఎందుకంటే అర్జున్ రెడ్డి లుక్ లో కనిపిస్తాడని భావించిన ఫ్యాన్స్ ఇది చూసి కాస్త లోన్లీగా ఫీల్ అయ్యారని దీనివల్ల సినిమా ఆడ లేకపోయిందని అంటున్నారు.
#6. అందరి బంధువయా:
చాలామందికి ఇలాంటి మంచి మూవీ ఒకటి ఉందని కూడా తెలియదు. ఈ సినిమాలో మనిషిలోని వాల్యూస్, మనిషి ఏ విధంగా బతకాలో చెప్పే గొప్ప కథ ఉన్న సినిమా. ఈ మూవీ డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ. చిన్న సినిమా అవటం వల్ల మొదట్లో కలెక్షన్స్ సరిగ్గా రాలేదు. తర్వాత ఉండే కొద్ది సక్సెస్ అయింది. కానీ మూవీకి ఇది సరిపోదు. పెద్ద హిట్ కొట్టాల్సిన సినిమా అండర్ రేటెడ్ సినిమాగా నిలిచింది.
also read: