Advertisement
మన హిందూ దేశం అంటేనే మనిషి పుట్టినప్పటినుంచి చచ్చే వరకు అనేక సంప్రదాయాలు సంస్కృతులు ఉంటాయి. మనిషి జన్మించిన అనేక పండగలు చేస్తారు. మనిషి చనిపోయిన కానీ రకరకాల ఆచారాలతో తంతు నిర్వహిస్తారు. అలాంటి భారతదేశంలో చనిపోయిన వ్యక్తి యొక్క కాలి బొటన వేళ్లను దారాలతో కడతారు. అంత్యక్రియలకు హాజరైతే స్నానం చేస్తారు. మరి చనిపోయిన వ్యక్తుల యొక్క కాళ్ల వేళ్ళను దారంతో ఎందుకు కడతారో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
also read:చిరంజీవిని నా పక్కనే కూర్చుంటావా..? అని అవమానించిన హీరోయిన్ ఎవరంటే ?
మనిషి చనిపోయిన తర్వాత అతగాడి ఆత్మ ఇక్కడే తిరుగుతుందట. ఆ ఆత్మ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఇంట్లోకి కూడా వెళుతుందట. ఆత్మ బయటకు వెళ్లకుండా ఇంట్లోకి వెళ్లేలా చేయడానికి బొటనవేళ్లకు దారం కడతారని మన పూర్వీకులు చెబుతుంటారు. ఇందులో మరో రహస్యం కూడా ఉంది. చనిపోయిన వ్యక్తి యొక్క కాళ్లు ప్రాణం లేకుండా ఉండడంతో కిందికి పడిపోకుండా ఉండడానికి దారంతో కడతారు అనేది మరో వాదన. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు.
Advertisement
also read: సినిమా ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్..రీల్ స్టార్లు..రియల్ స్టార్లు ఎవరంటే ..?
మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఇక్కడే దోబూచులాడుతుందట. చనిపోయిన మనిషి నుంచి ఆత్మ వేరేలా వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఆత్మ అంతర్మదనంలో పడిపోతుందట. ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతుందని, దీంతో ఆత్మ ఎక్కడ తిరగకుండా కాళ్ళ నుంచి నేరుగా ఇంట్లోకి వెళ్తుంది. చనిపోయాక ఆత్మ ప్రబోధం ప్రకారమే కాళ్లు కట్టివేయడంతో ఎటు వెళ్లదని నమ్ముతుంటారు.
also read:Vastu: పొరపాటున కూడా ఇంట్లో ఈ మొక్కలు నాటితే దరిద్రం కొలువైనట్టే..!!