Advertisement
ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు, కానీ చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. యూరిక్ ఆసిడ్ వలన కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇలా చేస్తే యూరిక్ ఆసిడ్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు. యూరిక్ యాసిడ్ ని తగ్గించుకోవడానికి నిమ్మరసం తీసుకోండి. నిమ్మరసంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసాన్ని మిక్స్ చేసి తీసుకోవడం వలన యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే ఆపిల్ సైడర్ వెనిగర్ ని కూడా తీసుకోవచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వలన యూరిక్ ఆసిడ్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
Advertisement
అల్లం టీ తీసుకుంటే కూడా యూరిక్ ఆసిడ్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు. అల్లం టీ ని తీసుకోవడం వలన ఇంఫ్లమేషన్ సమస్య కూడా తగ్గుతుంది అలాగే చెర్రీస్ తీసుకుంటే కూడా యూరిక్ యాసిడ్ కంట్రోల్ లో ఉంటుంది. తాజా చెర్రీస్ తో చేసిన తీసుకుంటే యూరిక్ ఆసిడ్ లెవెల్స్ ఈజీగా తగ్గుతాయి. అలాగే కీరదోస, క్యారెట్ జ్యూస్ కలిపి తీసుకుంటే కూడా మంచిది.
Advertisement
Also read:
తారక్, మహేష్, ప్రభాస్ గొప్పదనం చెప్పిన అజయ్..!
ఈ రెండిటిని జ్యూస్ చేసుకుని తీసుకోవడం వలన యూరిక్ ఆసిడ్ లెవెల్స్ తగ్గుతాయి. ధనియాల నీళ్లు కూడా సహాయం చేస్తాయి. బేకింగ్ సోడా నీళ్లు తాగితే కూడా యూరిక్ యాసిడ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. యూరిక్ ఆసిడ్ లెవెల్స్ తో బాధపడే వాళ్ళు గ్రీన్ టీ తీసుకుంటే కూడా మంచిది అది కూడా యూరిక్ ఆసిడ్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఇలా వీటితో సులువుగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!