Advertisement
Happy Wedding Anniversary Wishes in Telugu, పెళ్లిరోజు శుభాకాంక్షలు..! Happy Marriage Day Quotes :తల్లి బిడ్డల బంధం తర్వాత ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప బంధం భార్యాభర్తల బంధమే. ప్రస్తుత కాలంలో ఈ బంధం బలహీనపడుతోంది. దీనికి ప్రధాన కారణం చిన్న చిన్న విషయాలకి మనస్పర్ధలు రావడంతో విడాకుల వరకు వెళ్లి పెళ్లి అనే బంధాన్ని మసకబారుస్తున్నారు. అలాంటి గొప్ప బంధాన్ని బజారున పెడుతున్నారు.
Advertisement
భార్యాభర్తల బంధం అంటే నిండు నూరేళ్లు ఇద్దరు కలిసి పిల్లాపాపలతో బతకాలని భావించి ఒకటయ్యే బంధం. పెళ్లి చావు మధ్యలో అత్యంత అద్భుతమైన జీవితం గడిపే బంధం పెళ్లి బంధం. అలాంటి ఈ బంధాన్ని బ్రతికున్నన్ని రోజులు అద్భుతంగా మలుచుకోవాలన్న, ఆనందంగా జీవించాలన్న అది ఇద్దరు దంపతుల చేతుల్లోనే ఉంటుంది. అలాంటి భార్యాభర్తల బంధంలో పెళ్లి రోజు అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ పెళ్లి రోజున మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే ఇవి తప్పక చూడండి.. ఇవి కూడా చదవండి Bible quotes in Telugu మరియు Jesus Quotes in Telugu
Wedding anniversary Wishes in Telugu
Popular Articles: Bhagavad Gita Quotes in Telugu
wedding-wishes-in-telugu-and-images
wedding-anniversary -wishes-in-Telugu
Advertisement
Also read: Telugu Quotes and Telugu Quotations: తెలుగు కొటేషన్స్..!
Happy Wedding Anniversary Wishes Telugu
- అవధులు లేని ప్రేమానురాగాలతో .. మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ … హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు.
- ఆలూమగల అనురాగానికి ప్రతిబింబాలు మీరు.. ఆదర్శ మూర్తులుగా, అన్యోన్యంగా వెలుగొందాలి మీరు.. హ్యాపీ మ్యారేజ్ డే.
- మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగాలి అనునిత్యం. వివాహ దినోత్సవ శుభాకాంక్షలు.
- నిజమైన ప్రేమ మొదటి చూపులోనే ప్రేమ కాదు,ప్రతి చూపులోనూ ప్రేమ. హ్యాపీ వార్షికోత్సవం.
- అందమైన జంటకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ ప్రేమ యొక్క తాజాదనం ఎల్లప్పుడూ అలాగే ఉండనివ్వండి.
- హ్యాపీ వార్షికోత్సవం తీపి హృదయం. ప్రతిదీ చెప్పడానికి పదాలు సరిపోవు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కలిసి మేము నిలబడతాము.
- ప్రేమ గుడ్డిది మరియు మీరు కూడా, మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవటానికి మరియు ప్రేమించటానికి తయారు చేయబడ్డారు.
- పెళ్లిరోజు శుభాకాంక్షలు
- నువ్వు నాకు పర్ఫెక్ట్ అని నేను నిన్ను జీవితంలోకి ఆహ్వానించలేదు.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆహ్వానించాను.. ఐ లవ్ యూ .. మై వైఫ్..
- మీ వివాహం సంవత్సరాలలో మాత్రమే బలంగా మరియు సంతోషంగా మారుతుంది. ఇంకా రాబోతోంది. ఒక సంవత్సరం గడిపారు, మార్గంలో ఇంకా చాలా ఉన్నాయి. పెళ్లిరోజు శుభాకాంక్షలు.
- మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని కోరుకుంటూ పెళ్ళిరోజు శుభాకాంక్షలు.
- అవధులు లేని ప్రేమానురాగాలతో మీ జీవితం ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ….హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు.
- మరో వసంతం నిండిన మీ దాంపత్యం… సుఖసంతోషాలతో సాగాలి అనునిత్యం పెళ్ళిరోజు శుభాకాంక్షలు.
- మీ దంపతులకు హృదయపూర్వక పెళ్ళి రోజు శుభాకాంక్షలు.
- మీ వివాహ బంధం శాశ్వతమైన కథగా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెళ్లి రోజు శుభాకాంక్షలు.
- మీ జంట ఒకరినొకరు ఎల్లప్పుడూ గౌరవిస్తూ, ప్రేమిస్తూ, జీవితం లో మద్దతుగా నిలుస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. పెళ్లి రోజు శుభాకాంక్షలు
- ఆదర్శ ప్రాయంగా నిలవాలి మీ జంట.. నవ్వులే కురియాలి మీ ఇంట మీ దంపతులకు హృదయపూర్వక పెళ్ళి రోజు శుభాకాంక్షలు.
- మీ వివాహ జీవితం ఎన్నటికీ సురక్షితంగా, సంతోషకరంగా మరియు ఆశీర్వదించబడినదిగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.
- సంసారం అంటే కలిసి ఉండటమే కాదు కష్టాలే వచ్హినా…. కన్నీరే వచ్చినా… ఒకరికి ఒకరు అర్థం చేసుకొని చివరి వరకు తోడు వీడకుండా ఉండటం. మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో నవ్వుతూ ఉండాలని… మనస్పూర్తిగా కోరుకుంటూ…. మీ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.
- తప్పు ఎవరిదైనా కావచ్చు… ఒక మాట తగ్గి బ్రతకడం లో ఉన్న ఆనందం… వెయ్యి మంచి మాటలతో సమానం… మీ దంపతులకు పెళ్లి రోజూ శుభాకాంక్షలు…!
Wedding Anniversary Wishes Telugu For Wife
- మమతానురాగాల మీ ప్రేమమయ దాంపత్య జీవితం ఎన్నేళ్లయినా ఇలాగే ఉండాలని కోరుకుంటూ పెళ్ళి రోజు శుభాకాంక్షలు
- మీ దంపతులు నిండు నూరేళ్ళు ఇలానే కలసిమెలసి సంతోషంగా ఉంటూ ఇలా ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ…’సీతా రాముల లాంటి మీ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు
- నువ్వు నా పాలిట దేవతవని జనాలంటుంటే మురిసిపోతూ ఉంటా.. నువ్వు నిజంగా మన ఇంటికి వచ్చిన ఈ రెండు సంవత్సరాల వివాహ జీవితం చిటికలో గడిచిపోయింది.. మీ ప్రేమతో.. నా ప్రియమైన భర్తకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
- నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత అంతా మారిపోయింది.. నువ్వే నా జీవిత మజిలీ..
- ఎన్ని సంవత్సరాలు గడిచినా చెదరని మీ అనుబంధం ఇలాగే ఉండాలని కోరుకుంటూ..మీ దంపతులకు… హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు
- మీరు నా జీవితంలోకి వచ్చిన తరువాత నా భయాలన్నీ తొలగిపోయాయి.. ఇక నేను జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు.
- గడిచిన ఈ రెండు సంవత్సరాల్లో నువ్వేమిటో నాకు అర్ధమయింది.. నేను నిన్ను వదులుకోలేని.. నా ప్రియమైన భార్యకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు, ఇట్లు మీ ప్రియమైన భర్త…
- నీలో ఈ సంతోషం జీవితాంతం చూడాలని కోరుకుంటూ.. నువ్వు వందేళ్లు హాయిగా ఉంటావని ఆశిస్తూ.. నీ భర్త..
- నేను నాకే తెలియనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను.. నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు.
వివాహ మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేయండి ఇలాగ
- నీలాంటి భర్త బహుశా.. మరెవరు ఉండరనే అనుకుంటున్నాను.. ప్రపంచంలో మీకంటే నాకు ఎవరు గొప్ప కాదు’
- ఇప్పటి వరకు మన జీవితం ఎంతో ఆనందమయం.. ముందు ముందు మరింత ఆనందంగా మారాలని కోరుకుంటూ. పెళ్లిరోజు శుభాకాంక్షలు.
- ప్రతీ సంవత్సరం మీ మీద ప్రేమ రెట్టింపు అవుతుందే గానీ.. తగ్గడం లేదు.. చివరికి మన జీవితం ఎక్కడికి వెళ్తుందో చూడడానికి నేను వేచి ఉండలేను పెళ్లిరోజు శుభాకాంక్షలు.
Wedding Anniversary Images Telugu
wedding-anniversary-Quotes-in-Telugu
wedding-anniversary-Quotes-in-telugu