Advertisement
Hero venu Thottempudi Wife Her Name and Back Ground Details: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి గత 20 సంవత్సరాల క్రింద స్వయంవరం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వేణు తొట్టెంపూడి. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నారు.
Advertisement
ఆయన హీరోగా చేసింది కొన్ని సినిమాలు అయినా, కమర్షియల్ ఫార్ములాకి దూరంగా క్లీన్ ఎంటర్టైన్మెంట్స్ లో నటించారు. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెళ్ళాం ఊరెళితే, హనుమాన్ జంక్షన్ వంటి సినిమాలు ఇప్పటికీ టీవీలో వచ్చిన కానీ కుటుంబంతో సహా చూసి ఎంజాయ్ చేస్తారు.
ముఖ్యంగా వేణు కామెడీ టైమింగ్ కు ప్రేక్షకులు ఎంతగానో ఫీదా అవుతారు. అలాంటి వేణు తొట్టెంపూడి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది కాలం పాటు సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. దీని తర్వాత పది సంవత్సరాలు అవుతున్న మళ్లీ తెరపై కనిపించలేదు. 2012లో తిరిగి దమ్ము సినిమాలో కనిపించారు. అయినా గుర్తింపు లభించలేదు. అయితే ఇటీవల కాలంలో వేణు రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీలో పోలీసుగా కనిపించాడు. ఇదిలా ఉండగా వేణు భార్య పిల్లల గురించి తెలుసుకోవడానికి చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే వేణు భార్య పేరు అనుపమ చౌదరి.
Advertisement
Actor venu Thottempudi With His Family and children
ఆమె యూనివర్సిటీ ఆఫ్ మద్రాసులో ఎంబీఏ పూర్తి చేసింది. ఇంటీరియర్ డిజైనింగ్ లో ట్రైనింగ్ కూడా తీసుకొందట. వేణు అనుపమ ఇద్దరి మధ్య బంధుత్వం కూడా ఉందని, అందుకే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగిందని అంటారు. వీరి వివాహం జరిగి 10 ఏళ్ళు వీరికి ఒక బాబు ఉన్నారు. బిజినెస్ లో చాలా బిజీగా ఉండడంతో వేణు సినిమాలకు దూరమయ్యారు. తన భార్య సపోర్ట్ తోనే ఫ్యామిలీని ఇటు బిజినెస్ బ్యాలెన్స్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు వేణు.
- మరిన్ని Telugu news మరియు తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చదవండి !