Advertisement
రతన్ టాటా గురించి మనం ఇప్పటికే ఎన్నోసార్లు ఎన్నో విషయాలు విన్నాము. రతన్ టాటా తన దశాబ్దాల వ్యాపార జీవితంలో ఎంతో మందితో స్నేహం చేశారు. ఎంతో మంది తమ కంపెనీల్లో పనిచేసి ఉద్యోగులతో సన్నిహితంగా ఉండడం వల్ల పట్ల గౌరవం, అభిమానం చూపడం మనకి తెలుసు. రతన్ టాటా కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. అతను తెలుగు వాడే కావడం విశేషం. రతన్ టాటా బెస్ట్ ఫ్రెండ్, సహాయకుడు, సన్నిహితుడు సంతను నాయుడు. 86 ఏళ్ళు రతన్ టాటా 31 ఏళ్ల సంతను నాయుడు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు..? వాళ్ల మధ్య సంబంధం ఎలా ఉండేది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
Advertisement
Advertisement
మహారాష్ట్రలోని పూణేలో 1993లో శాంతను నాయుడు పుట్టారు. ఆయన తల్లిదండ్రులు మాత్రం తెలుగు వాళ్ళు. ప్రస్తుతం 31 ఏళ్ల వయసు ఉన్న శాంతను నాయుడు బిజినెస్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. రోడ్డుపై తిరిగే కుక్కల కోసం ప్రత్యేక కార్లను తయారు చేసింది నాయుడు సంస్థ రోడ్లపై వేగంగా వెళ్లే వాహనాల నుంచి కుక్కల్ని రక్షించొచ్చు.
Also read:
ఇలా నాయుడు పై రతన్ టాటా దృష్టి పడేటట్టు చేసింది. నాయుడిని ముంబైకి పిలిచారు. అప్పటినుంచి స్నేహం మొదలైంది. నాయుడు రతన్ టాటా కార్యాలయంలో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. కొత్త స్టాట్ అప్ లలో పెట్టుబడి పెట్టడంపై టాటా గ్రూప్ కి నాయుడు సలహాలు ఇస్తారు. వారి నికర విలువ 5 నుంచి 6 కోట్ల మధ్య ఉంటుందట.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!