Advertisement
మనం ట్రైన్ లో ప్రయాణిస్తున్న సమయంలో అందులో ఉన్న సీట్లు గమనిస్తే లైట్ బ్లూ కలర్ లో ఉంటాయి. ఈ కలర్ లో ఉండడానికి ఒక ప్రధానమైన కారణం కూడా ఉందట.. సైంటిస్టుల ప్రకారం ఒక్కో రంగుకు ఒక్కో విదంగా రియాక్ట్ కావడమే ప్రధాన కారణం. ఇక నీలిరంగు విషయానికి వస్తే రక్షణతో పాటు ఒక రకమైన రిలాక్సేషన్ సైతం ఇస్తుందట.
Advertisement
also read:
ఇక మనం ప్రయాణానికి ముందు దాదాపుగా హడావిడిగా ఉంటాం. ఎక్కువసేపు ట్రైన్ బస్సు కోసం వేచి ఉండడం లేదా బస్సు ట్రైన్ మిస్ అవుతాయి అనే కంగారులో ఉంటారు. దీనివల్ల తెలియకుండానే ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. బస్సులోకి లేదా ట్రైన్ లోకి వెళ్లిన తర్వాత నీలిరంగు సీట్లను చూసి రిలాక్స్ ఉంటుంది. అందుకనే బస్సు లోపల ఉండే సీట్లను అలాగే ట్రైన్ లోపల ఉండే సీట్లు నిలి రంగులో తయారు చేస్తారు.
Advertisement
ఈ లాజిక్ ప్రకారమే జపాన్లో ఒక ప్రయోగం చేశారు. టోక్యో నగరంలో వీధి దీపాలను నీలీ రంగులోకి మార్చారు. దీంతో అక్కడ నేరాలు కూడా అదుపులోకి వచ్చాయి. నీలిరంగు దీపాలు చూస్తే కోపం తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మనుషులపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయని శాస్త్రజ్ఞులు అంటున్నారు.
also read: