• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » కుంభకర్ణుడు ఆరు నెలలు ఎందుకు నిద్రపోతాడు?

కుంభకర్ణుడు ఆరు నెలలు ఎందుకు నిద్రపోతాడు?

Published on August 5, 2022 by Bunty Saikiran

Advertisement

కుంభకర్ణుడు రావణుడి సోదరునిగా మనందరికీ తెలుసు. కైకసి, విశ్రవసునకు పుష్పత్కటము నందు కుంభకర్ణుడు పుట్టాడు. పుట్టగానే, దొరికిన జంతువులను పట్టుకొని మింగే ప్రయత్నం చేశాడట. అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు బాణాలు వేసి కుంభకర్ణుడిని తరిమిన, అతని చేష్టలకు భయపడి బ్రహ్మతో చెప్పుకున్నాడట. కుంభకర్ణుడు, రావణునితో వెళ్లి బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేశాడట.

also read; ఒకే లైన్ కథతో విడుదలైన ఎన్టీఆర్, గోపీచంద్ సినిమాలు.. ఏది హిట్ అయిందంటే..?

రావణుడి కంటే ఎక్కువగా తపస్సు చేయడంతో దేవతలందరూ భయపడి, బ్రహ్మ దేవుని దగ్గరికి వెళ్లారు. ఈ తపస్సు వల్ల కుంభకర్ణుడు ఎలాంటి విద్యలు సాధిస్తాడో అని ఆందోళనగా తమను కాపాడమని బ్రహ్మను వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం సరస్వతి కుంభకర్ణుడి నాలుక మీద నిలబడి ఆరు నెలలు నిద్ర, ఒక రోజు భోజనం కావాలి అని పలికించిందట. అడిగిన వరమే ఇచ్చాడు బ్రహ్మ. అందుకే కుంభకర్ణుడి కోసం ప్రత్యేక భవనం, ప్రత్యేక భోజన సౌకర్యం కల్పించారట. కుంభకర్ణుడు నిద్రలో తీసే గురకకు చెవులు చిల్లులు పడేవని మన పురాణ కథలు చెబుతాయి. కుంభకర్ణుడి నోటి నుంచి వచ్చే గాలికి సైనికులు విసిరేసినట్టు పడేవారట.

Advertisement

అందుకే రామ, రావణ యుద్ధం సమయంలో కుంభకర్ణుని నిద్ర లేపడం చాలా కష్టమైంది. ఈ సన్నివేశాలు మనం సినిమాల్లో చూసే ఉంటాం. మేళ తాళాలు, ముక్కుల్లో గుణపాలు గుచ్చిన కుంభకర్ణుడు మాత్రం నిద్రలో నుంచి బయటకు రాలేదు. ఆఖరికి కుంభకర్ణుడు నిద్రలేచిన ఆకలి ఆకలి అని అరవడంతో, వెయ్యి మందికి సరిపడే ఆహారం ఒక్కడే ఆరగించేసాడు. ఆ తర్వాత రావణుడి కోరికతో, రాముడితో యుద్ధానికి కుంభకర్ణుడు వెళ్ళాడు. కానీ కుంభకర్ణుడు యుద్ధంలో రామలక్ష్మణులతో పోటీ పడలేక బలహీనుడు అయ్యాడు. ఇదంతా ముందు జన్మ శాపం కారణంగా కుంభకర్ణుడు అవతరించాడని పురాణాలు చెబుతాయి.

Advertisement

also read: అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి విషయాలను వినడానికి ఇష్టపడతారు !

Related posts:

జక్కన్న తన జేబులో ఒక్క రూపాయి కూడా పెట్టకోరట.. కారణం..? ఈ మూవీస్ వల్ల ఫేమస్ అయిన 10 ప్రదేశాలు.. వెళ్లాలనుకునేవారు ఓ లుక్కేయండి..? అలా చేస్తూ దొరికిపోయిన సారా శుభమన్ గిల్..!! పవన్ “తొలిప్రేమ” సినిమాలో నటించిన పవన్ చెల్లి వాసుకి ఇప్పుడు ఎలా ఉంది ? ఏమి చేస్తుందంటే ?

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Nanam News. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Latest Posts

  • Krishna Rare Photos: ఇప్పటి వరకు మీరెప్పుడు చూడని మహేష్, కృష్ణ 50+ రేర్ ఫొటోస్ !
  • హెల్మెట్ తో అత్తగారింటికి వెళ్లిన కోడలు.. అక్కడ ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
  • వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ చిగురించడానికి కారణం ఆ దర్శకుడేనా ? 
  • అంబటి రాయుడికి ఏపీ సీఎం హామి ఇచ్చారా ? అందుకే ఇలా చేశాడా ?
  • దేవుళ్ళు సినిమాలో నటించిన ఈ బాలనటి.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఫిదా అయిపోవాల్సిందే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd