Advertisement
చాణక్య జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి కూడా చక్కటి పరిష్కారాన్ని ఇచ్చారు. చాణక్య చెప్పినట్లు చేస్తే జీవితంలో ఏ సమస్య లేకుండా హాయిగా జీవించొచ్చు. ఈ నాలుగు అలవాట్లు భార్యకి ఉంటే భర్త ప్రమాదంలో పడ్డట్టే అని చాణక్య అన్నారు. మరి చాణక్య చెప్పిన ముఖ్య విషయాలను ఈరోజు మనం చూసేద్దాం, ఆచార్య చాణక్య మంచి స్వభావం లేని స్త్రీలు భర్తకి శత్రువుల కంటే ప్రమాదమని చాణక్య చెప్పారు. మంచి స్వభావం లేని భార్య వస్తే భర్త ఇంకా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చాణక్య చెప్పారు.
Advertisement
Advertisement
చెడు సాహసాలు చేసే స్త్రీలు, చెడు పనులు చేసే స్త్రీలు భార్యగా వచ్చినట్లయితే ఆ భర్త జీవితం నాశనం అయిపోతుందని చాణక్య చాణక్య నీతిలో చెప్పారు. కొంతమంది స్త్రీలు ఏ పనిని కూడా ఆలోచించకుండా చేస్తూ ఉంటారు. భర్తని అడగకుండా చేస్తూ ఉంటారు. భర్తకు తెలియకుండా చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు భర్త జీవితం నాశనం అయిపోతుంది. పైగా వారి కుటుంబం కూడా నాశనం అవుతుంది. కొందరు స్త్రీలు అత్యాశతో ఉంటారు. అలాంటి భార్యలు డబ్బు అడగడం, అప్పులు పాలు చేయడం వంటివి చేస్తూ ఉంటారు. అటువంటి భార్య వచ్చినా కూడా భర్త ఇబ్బందుల్లో పడతాడని చాణక్య చెప్పారు.
Also read: