• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Big Boss Telugu Season 8 » Bigg boss Telugu 7: వారం రోజుల్లో కిరణ్ రాథోడ్ సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Bigg boss Telugu 7: వారం రోజుల్లో కిరణ్ రాథోడ్ సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Published on September 13, 2023 by anji

Advertisement

Big boss Telugu 7 Kiran Rathod: బిగ్ బాస్ 7 సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందని ఇన్ని రోజులు ఎదురుచూశాం. ఇక ఇప్పుడు ప్రారంభమై వారం రోజులు గడిచిపోయి.. రెండో వారం కూడా సగం అయిపోయింది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 14 మంది కంటెస్టెంట్లో ఫస్ట్ వీక్ ఒక కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్  నుంచి ఎలిమినేట్ అయిన  కంటెస్టెంట్ కిరణ్ రాథోడ్ కు  వారం రోజుల్లో బిగ్ బాస్ బాగానే అమౌంట్ చెల్లించిందట. ఆ వివరాలు ఏంటో  ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

bigg boss telugu 7 Remuneration

Advertisement

 కిరణ్ రాథోడ్    ఈమె ఒక హీరోయిన్. ఈమె తెలుగులో కెవ్వు కేక, హై స్కూల్, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా,  దొంగలు దొరికితే  అనే చిత్రాల్లో నటించింది. కానీ ఇందులో చాలా సినిమాలు  ఫెయిల్  అవ్వడంతో  ఇక సినిమాలకు దూరమైంది. అలాంటి కిరణ్ రాథోడ్ తనకంటూ మళ్లీ గుర్తింపు తెచ్చుకోవాలని బిగ్ బాస్ 7 సీజన్ లోకి అడుగుపెట్టింది. తన పర్ఫామెన్స్ చూపించక ముందే వారం రోజుల్లోనే ఎలిమినేట్ అయిపోయింది. అసలు ఆమె బిగ్ బాస్ లోకి ఎందుకు వచ్చింది? ఎందుకు వెళ్లిందో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.. ఇంకో వారం చూసి ఉంటే ఆమె టాలెంట్ నిరూపించుకునేది కావచ్చు. 

 

అంతేకాకుండా ఈమెకు తెలుగు రాకపోవడం  హౌస్ లో మరో పెద్ద మైనస్ గా చెప్పవచ్చు. దీంతో ఈమెకు ఓట్లు కూడా ఎక్కువగా పడలేదు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన  14 మంది కంటెస్టెంట్లలో  కిరణ్ రాథోడ్ కు మాత్రమే ఎక్కువ  ఇచ్చారట .. ఆమె వారం రోజులకు  రోజుకు 45 వేల చొప్పున  మూడు లక్షల రూపాయల పైచిలుకు అమౌంట్ అందినట్లు తెలుస్తోంది.

Also Read : 

  • ఏ.ఆర్.రెహమాన్ కి అండగా కోలీవుడ్
  • రోజాకు మెగాస్టార్ కౌంట‌ర్ పేలిపోయిందిగా… నో ఆన్స‌ర్‌…!

Related posts:

బిగ్ బాస్ సీజన్ 7లో అత్యధిక పారితోషికం వారికేనా ? దేవదాసు నుండి సీతారామం వరకు 15 ఆల్ టైం ప్రేమ కథలు.. ఏంటంటే..? కే.విశ్వనాథ్ గారు చనిపోవడానికి ముందు చేసిన ఆఖరి పని ఏంటో తెలిస్తే అస్సలు నమ్మలేరు ! చిరంజీవి ప్లాప్స్ తో విసిగిపోయిన ఒక అభిమాని ఆవేదన..!

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd