• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » టాలీవుడ్ లో అత్యధిక బడ్జెట్ సినిమాలు ఇవే!

టాలీవుడ్ లో అత్యధిక బడ్జెట్ సినిమాలు ఇవే!

Published on July 6, 2022 by Bunty Saikiran

Advertisement

Tollywood’s Highest Budget Movies: ఒక తెలుగు సినిమా 1000కోట్ల కలెక్షన్ను సంపాదిస్తుంది అని ఎవరైనా ఊహించి ఉంటారా! కానీ రాజమౌళి తన సినిమాలతో బాక్సాఫీస్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు, రాజమౌళి ఇచ్చిన నమ్మకంతో ఇంకా ఎంతోమంది ఫిలిం మేకర్స్ భారీ బడ్జెట్ తో సినిమాలు తీయడానికి సిద్ధమవుతున్నారు. చాలా వరకు రాజమౌళి అంతా బడ్జెట్ పెడుతున్నారు కానీ రాజమౌళి గారు సంపాదించినంత ఫలితం మాత్రం ఎవరూ సంపాదించట్లేదు. కానీ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ తో 1000కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. మిగతా భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ, పెట్టిన బడ్జెట్ తిరిగి వస్తే చాలు అని లెక్కలోనే ఉంటున్నాయి. రాజమౌళి సినిమాలే కాకుండా మిగతా డైరెక్టర్ ల సినిమాలు కూడా అత్యధిక కోట్ల కలెక్షన్లను సాధించాలి అని చాలామంది కోరుకుంటున్నారు.

Advertisement

Tollywood’s Highest Budget Movies

 

Also Read: ఇంటి గుమ్మానికి నిమ్మకాయ, మిర్చి ఎందుకు కడతారు…? అలా కడితే ఏం జరుగుతుందంటే…!

Tollywood's Highest Budget Movies

Tollywood’s Highest Budget Movies

#1 రాజమౌళి-మహేష్ బాబు 800 కోట్ల బడ్జెట్

రాజమౌళి దర్శకత్వంలో సినిమాను మహేష్ బాబుతో రూపొందించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కానప్పటికి ,ఈ సినిమాకు గాను 800 వందల కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు.

#2 ప్రాజెక్టు K- 600 కోట్ల బడ్జెట్

ప్రభాస్ మరో భారీ బడ్జెట్ సినిమాను తీస్తున్నాడు. ఈ సినిమా ప్రాజెక్టు K పేరుతో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా బడ్జెట్ 600 కోట్ల రూపాయలట.

Advertisement

#3 RRR-550 కోట్ల బడ్జెట్

ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన RRR సినిమా 550 కోట్ల బడ్జెట్ అయింది.

#4 పుష్ప-2 400 కోట్ల బడ్జెట్

పుష్ప సినిమా అత్యధిక స్థాయిలో ప్రేక్షకుల మనసును దోచుకుని హిట్ అయింది. పుష్ప-2 సినిమాకి దాదాపు 400 కోట్ల రూపాయలు బడ్జెట్ అని అనుకుంటున్నారు.

Also read: ప్రకాష్ రాజ్ నుంచి సోను సూద్ వరకు విలన్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

#5 సాహో 350 కోట్ల బడ్జెట్
ప్రభాస్ నటించిన సాహో సినిమా లో కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ బడ్జెట్ ఎక్కువ అవ్వడం వల్ల రికవరీ చేయలేకపోయింది. ఈ సినిమాకు గాను 350 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది.

#6 రాధేశ్యామ్ – 300 కోట్ల బడ్జెట్

#7 సైరా నరసింహా రెడ్డి – 300 కోట్ల బడ్జెట్

#8 బాహుబలి 2 – 250 కోట్ల బడ్జెట్


#9 సలార్ – 200 Cr బడ్జెట్

#10 పుష్ప పార్ట్ 1 – {170 – 200 కోట్ల బడ్జెట్}

Also read: కొత్తగా పెళ్ళైన జంటలు ఆషాడంలో ఎందుకు దూరంగా ఉండాలి..?

Related posts:

తాత ఫోటో పెట్టి… మెగా ఫ్యాన్స్ పై కాలు దువ్వుతున్న పుష్ప రాజ్ ! “ఒక్కడు” సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు ? దాని వెనుకున్న కథ ఏంటంటే? ఒకప్పటి తార సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం! ఎంత నరకం చూసిందో! ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న టాప్ హీరో

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd