Advertisement
గత కొంతకాలం నుంచి హీరో సిద్ధార్థ్ మరియు అదితి రావు హైదరి లవ్ లో ఉన్నారని వార్తలు అనేకం వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి శర్వానంద్ హీరోగా చేసిన మహాసముద్రం సినిమాలో జంటగా నటించారు. ఈ టైం లోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి.
Advertisement
also read:వామ్మో సుమ గారి ఇంట్లో ఇన్ని సినిమాల షూటింగ్స్ జరిగాయా ?
అయితే రీసెంట్ గా వీరిద్దరూ కలిసి శర్వానంద్ ఎంగేజ్మెంట్ కు రావడం వీరి మధ్య ఉన్న ప్రేమ కన్ఫామ్ అయిపోయింది. త్వరలో వీరు కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని వార్తలు జోరందుకున్నాయి.. ఈ తరుణంలోనే అదితి సిద్ధార్థ్ కు షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు.. వాలెంటెన్స్ డే రోజున ఈ అమ్మడు సిద్ధార్థ్ కు కాకుండా మరో వ్యక్తికి లవ్ ప్రపోజ్ చేస్తూ దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
బాలీవుడ్ హీరో ధర్మేంద్ర కి అదితి వాలెంటెన్స్ డే విషెస్ చెప్పింది. అంతేకాదు మోస్టేస్ట్ హ్యాండ్ సమ్ అంటూ పేర్కొంది. తనకు రోజు ఫ్లవర్ ని ఇస్తూ దిగిన ఫోటో ఇన్స్టాల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్లు సిద్ధార్థ్ ను మోసం చేశావు, ప్రేమికుల రోజే ప్రి*డికి పెద్ద షాక్ ఇచ్చావు అంటూ సెటైర్లు వేస్తున్నారు.
also read:పవన్ కళ్యాణ్ మొదటి భార్య “నందిని” ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా ? ఎం చేస్తున్నారంటే ?