Advertisement
Nandamuri Family: టాలీవుడ్ లో నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు చాలామంది నందమూరి కుటుంబం నుంచి వచ్చి స్టార్ హీరోలుగా నిలిచారు. ఇక కొంతమంది నిర్మాతలు, వ్యాపారవేత్తలుగా ఎదిగారు. అయితే నందమూరి కుటుంబంలో చాలా చీకటి కోణాలు ఉన్నాయి. నందమూరి కుటుంబంలో ఉన్న చీకటి వాస్తవాలలో త్రివిక్రమ రావు ఒక ఉదాహరణ.
Advertisement
READ ALSO : మన టాలీవుడ్ తారలు.. వారి మధ్య ఉన్న బంధుత్వాలు
అన్నతమ్ముళ్ల అనుబంధం అనే సినిమా తీసేంత గొప్ప చరిత్ర ఉన్న ఎన్టీఆర్ త్రివిక్రమ రావు ఎందుకు విడిపోయారు అన్న విషయమే చాలామందికి తెలియదు. తెరవెనక అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఎవరు చెప్పారు కూడా. త్రివిక్రమ రావు తన కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేసే సమయంలో కూడా ఎన్టీఆర్ సపోర్ట్ చేయలేదు అని కొంతమంది అంటూ ఉంటారు. ఇక త్రివిక్రమ రావు కొడుకు చక్రవర్తి ఉన్నపలంగా ఇండస్ట్రీని వదిలి ఎందుకు వెళ్లారో కూడా చాలామందికి తెలియదు. ఈ విషయం కూడా ఎప్పుడూ నందమూరి కుటుంబం మాట్లాడలేదు.
Advertisement
READ ALSO : వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ డ్రైవర్ ప్రతినెలా ఎంత సంపాదిస్తున్నాడంటే ?
హీరో నవీన్ వడ్డే వ్యవహారం కూడా ఇంచుమించు ఇలాంటిదే. నందమూరి కుటుంబంలోని ఒక అమ్మాయిని ప్రేమించిన పాపానికి అతడికి భవిష్యత్తు లేకుండా చేశారు అని చాలామంది అంటుంటారు. అందులో నిజం ఎంత ఉన్నా కూడా నవీన్ వడ్డే మాత్రం దాదాపు కెరియర్ ను పోగొట్టుకున్నాడు. నందమూరి కుటుంబంలో ప్రేమ పెళ్లిళ్లు జరగడం ఇష్టం ఉండదు అని ఈ సంఘటన కూడా రుజువు చేస్తుంది. తారకరత్న విషయంలో కూడా ప్రేమ పెళ్లి కారణంగానే గొడవలు అయ్యాయి అనే విషయం మనందరికీ తెలిసిందే.
READ ALSO : మాస్ రివెంజ్ అంటే ఇదేమో ! తన భార్య ప్రియుడితో వెళ్ళిపోయింది ! రివెంజ్ ఎలా తీర్చుకున్నాడంటే ?