Advertisement
సాధారణంగా మన ఇండియన్ కుటుంబాల్లో చాలావరకు అత్తా కోడళ్ల మధ్య డామినేషన్ అనేది ఉంటుంది. ముఖ్యంగా అత్తగారు కోడలుపై అజమయిసి చూపిస్తూ ఉంటారు.. అలాంటి ఓ ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. నేను మా ఆయన కలిసి అన్యోన్యంగా గడపడానికి మా అత్తగారు అడ్డుగా వస్తోంది.. మేమిద్దరం వర్క్ చేస్తాం . ఇద్దరం కలిసి ఉండటానికి ఎక్కువ సమయం కూడా దొరకదు. మా వర్క్ లో దృష్టిలో ఉంచుకొని ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. మాతో పాటు మా అత్తగారు కూడా వస్తానంటున్నారు. ఇది మా ఇద్దరికీ చాలా స్పెషల్. నా భర్తకు మా అత్త మాతో రావడం ఇష్టం లేకపోయినా నోరు విడిచి వద్దని చెప్పాడు. కానీ ఆవిడకు అర్థమయ్యేలా చెప్పాలంటే నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు.. ఈ ప్రశ్నపై సారథి కౌన్సిలింగ్ సర్వీసెస్ వ్యవస్థాపకురాలు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ శివాని ఇలా సమాధానం ఇచ్చారు..
Advertisement
ALSO READ:Balli sastram in Telugu: బల్లి పురుషులపై ఈ భాగాల్లో పడితే జరిగేది ఇదేనా..?
Advertisement
మీ అత్త గారితో ఇలా మాట్లాడండి:
ఎలాంటి బెదురు లేకుండా మీ అత్తగారితో మీరు మాట్లాడండి. నేను మా భర్తతో క్వాలిటీ టైం గడపాలి అనుకుంటున్నాను అని వారికి అర్థమయ్యేలా చెప్పండి. మీ అంచనాల గురించి వారికి వివరించండి. ఒకవేళ ఆవిడ మీతో వస్తే క్వాలిటీ టైమ్స్ స్పెండ్ చేయడానికి కుదరదని చెప్పండి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె కూడా మీతో వస్తే మీ ఇద్దరి దృష్టి ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం పైనే ఉంటుందని వివరించండి. ముఖ్యంగా మీ అత్తగారితో మీరు మాట్లాడేటప్పుడు చాలా మృదువుగా ప్రేమగా మాట్లాడాలి.
ALSO READ; ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
నీ భర్తను కన్విన్స్ చేయండి:
ఒకవేళ మీ అత్తగారితో మీరు చెప్పడానికి మొహమాట పడితే నీ భర్తతో మాట్లాడండి. ఆమె ప్రవర్తన గురించి వివరించండి. తన తల్లి కాబట్టి ఆయన ఎలాగైనా కన్విన్స్ చేయగలడు. ఎలా కన్విన్స్ చేయాలో ఆయనకు మీరు ఓసారి జాగ్రత్తగా ప్రేమగా చెప్పి చూడండి.
ALSO READ:oscar award 2023:జక్కన్నకు ఆనందాన్ని నింపిన ఆస్కార్.. చరిత్ర సృష్టించిన “నాటు నాటు”..!!