Advertisement
ప్రస్తుతం సమాజం మారుతుంది.. బంధాలు బంధుత్వాలు కూడా మారుతున్నాయి. అన్నయ్య వరసయ్యే వారితోనే అనేక అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. కొంతమంది పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. ఇక ఏమాత్రం భయం లేకుండా సోషల్ మీడియాలో కూడా వారి విషయాన్ని చెప్పుతూ విమర్శల పాలవుతున్నారు. అలాంటి ఓ ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..ఒక యువతి గత 8 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తిని అన్నయ్య అని పిలుస్తూ వచ్చిందట.
Advertisement
also read: అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?
వారి మధ్య అన్నాచెల్లెల బంధం ఎక్కువగా ఉండేదట. కానీ చివరికి ఆ వ్యక్తినే పెళ్లాడానని పోస్ట్ పెట్టడం ప్రస్తుతం సంచలనంగా మారింది.ఓ యువతి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయాన్ని పంచుకుంది. విని అనే యువతీ తన భర్త పేరు జై అని చెప్పేసింది. మా మధ్య చాలా కాలం నుంచి అన్నా చెల్లెళ్ల అనుబంధం ఉందని మేము దూరపు చుట్టాలమని, అయితే జై తనకంటే పెద్దవాడు కావడంతో ఎప్పుడు కనిపించినా అన్న అని పిలుస్తుండే దానినని చెప్పుకొచ్చింది. మాకు ఇప్పుడు ఒక బిడ్డ కూడా ఉన్నాడని తెలిపింది.
Advertisement
also read: ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!
అన్నయ్య ప్రియుడయ్యాడని అర్థం వచ్చేలా భయ్యా సే సయ్య అంటూ తమ ఫోటోలను ఒక క్యాప్షన్ ఇచ్చి జత చేసింది.ఇక ఆ యువతి తీరుపై నెటిజన్లు పెదవి విరుస్తూ వయసులో పెద్దవాళ్లను అన్నా అని పిలిచినంత మాత్రాన వాళ్లు మనకు వరుసకు అన్నదమ్ములు కారని, ఆమెని సమర్థిస్తూనే ఆమె పెట్టిన క్యాప్షన్ పై కాస్త ఫైరవుతున్నారు. మరీ అన్నయ్యే ప్రియుడయ్యాడని అర్థం వచ్చే క్యాప్షన్ పెట్టడం ఏమాత్రం బాలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
also read: రామ్ పోతినేనికి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా..?