• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Health » Folvite Tablet Uses Telugu: ఫోల్వైట్ టాబ్లెట్లు ఎవరు వాడాలి? వాటి ఉపయోగాలు ఏంటి?

Folvite Tablet Uses Telugu: ఫోల్వైట్ టాబ్లెట్లు ఎవరు వాడాలి? వాటి ఉపయోగాలు ఏంటి?

Published on May 2, 2023 by anji

Advertisement

Folvite Tablet Uses Telugu: ఫోల్వైట్ టాబ్లెట్లను ముఖ్యంగా గర్భిణులకు డాక్టర్లు రాస్తారు. రక్తహీనత సమస్యలతో బాధపడే వారికి ఈ టాబ్లెట్ బాగా ఉపయోగపడుతుంది. ఫోల్వైట్ టాబ్లెట్లలో Folvite Tablet ఫోలిక్ ఆసిడ్ ఉంటుంది. రక్తహీనత సమస్యలు నివారిస్తుంది. అయితే కేవలం గర్భాధారణ సమయంలోనే కాదు మహిళలకు పోలిక్ యాసిడ్ ఇతర సమయాల్లోనూ అవసరమే. రక్తహీనతను తగ్గించడానికి ఐరన్ అవసరం అవుతుంది. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేందుకు కాల్షియం కావాలి.

Advertisement

ఇవి కూడా చదవండి Zincovit Tablet Uses in Telugu

Folvite-Tablets-Uses-and-Benefits-in-Telugu

అలాగే కణాల నిర్మాణానికి, ఎర్ర రక్త కణాల తయారీకి పోలికి ఆసిడ్ అవసరం అవుతుంది. దీన్ని శరీరం తనంతట తానుగా తయారు చేసుకోలేదు. కనుక మనం పోలిక్ యాసిడ్ టాబ్లెట్ వేసుకోవాలి. లేదా ఫోలేట్ ఉండే ఆహారాలను తినాలి. ఫోల్వైట్ టాబ్లెట్ Folvite Tablet కు సంబంధించిన మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

 

Folvite Tablet Uses Telugu ఫోల్వైట్ టాబ్లెట్ ఉపయోగాలు..

  • గర్భిణులకు రక్తహీనత,
  • బాలికలకు రక్తహీనత
  • Megaloblastic రక్తహీనతలు
  • ఫోలేట్ లోపం
  • పౌష్టికాహార లోపం

 ఈ ఆహార పదార్థాల్లో ఫాలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది

  • పచ్చని ఆకుకూరలు పండ్లు
    దుంపలు
    బీన్స్
    పుట్టగొడుగులు
    గుడ్డు పచ్చసోన
    బంగాళాదుంప
    పాలు
    ఈస్ట
Folvite Tablet Disadvantages ఫోల్వైట్ టాబ్లెట్ తో కలిగే దుష్ప్రభావాలు
  • మార్పు నిద్ర
    వికారం
    కడుపు ఉబ్బటం
    చీదర వార్తలు
    ఆకలి నష్టం
    వాంతులు
    స్లీపింగ్ ఆటంకాలు
    అలర్జీ ప్రతిచర్యలు అనోరెక్సీయా
    చేదు లేదా చెడు రుచి
    కేంద్రీకరించాయిలో కఠినత
    చిరాకు
    ఓవర్ యాక్టివిటీ
    ఎక్సైట్మెంట్
    మెంటల్ మంద్యం
    గందరగోళం
    ఇంపేయిర్డ్ తీర్పు
    తరిగిపోయిన విటమిన్ బి 12 సీరం స్థాయిలు.

READ ALSO : “నాని” నుంచి “వరుణ్ తేజ్” తెలంగాణ యాస లో అద్దరగొట్టిన తెలుగు హీరోస్ వీరేనా ?

Related posts:

Default Thumbnailచలికాలంలో స్నానం చేసేటప్పుడు ఈ పొరపాటు చేస్తే ప్రాణాలకే ప్రమాదకరం రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారు ? అయితే మీకు ఈ ప్రమాదం పొంచిఉన్నట్టే ! కండ్ల కలకల లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు..! పీరియడ్స్ మిస్ అవుతుంటే.. సోంపు తో చక్కటి పరిష్కారం పొందొచ్చు..!

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd