Advertisement
ఇష్టపడి ఒకరినొకరు పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత విడిపోవడం ఇలాంటివి మనం చాలా చూస్తున్నాం. ఇండస్ట్రీలో కూడా చాలామంది విడిపోయారు. ఈ కాలం వాళ్లే కాదు అప్పటి హీరోలు హీరోయిన్లు కూడా పెళ్లి చేసుకుని విడిపోయారు. అలా విడిపోయిన జంటల వివరాలను ఇప్పుడు చూద్దాం.
Advertisement
రేవతి, సురేష్ చంద్ర మీనన్ 1986లో పెళ్లి చేసుకున్నారు. 2013లో వీళ్ళిద్దరూ విడిపోయారు. అలానే 1984 లో లక్ష్మి ని పెళ్లి చేసుకున్నారు నాగ్. కానీ 1990 లో వీళ్లిద్దరు విడిపోయారు. మమతా మోహన్ దాస్ ప్రజీత్ పద్మనాభన్ పెళ్లి చేసుకున్నారు. కానీ 2012 లో వీళ్లిద్దరు విడిపోయారు.
మంచు మనోజ్, ప్రణతి 2015 లో పెళ్లి చేసుకున్నారు. 2019 లో సెపరేట్ అయ్యారు. 2019 లో నోయల్, ఎస్తేర్ వివాహం అయింది. వీళ్ళు కూడా విడిపోయారు. సుమంత్, కీర్తి రెడ్డి పెళ్లి చేసుకున్నారు. కానీ వీళ్ళు కూడా విడిపోయారు. ప్రతాప్ పోతన్ తో రాధిక పెళ్లి అయింది. వీళ్ళు కూడా విడిపోయారు.
Advertisement
వాణి గణపతి ని పెళ్లి చేసుకున్నారు కమల్ హాసన్. వాళ్ళు కూడా కొన్నాళ్ళకి విడిపోయారు. ప్రకాష్ రాజ్, లలిత కుమారి కూడా విడిపోయారు. సమంత, చైతన్య 2017 లో వివాహం చేసుకున్నారు. నాలుగేళ్లకు వీళ్ళు కూడా విడిపోయారు. ధనుష్, ఐశ్వర్య కూడా సెపరేట్ అయ్యారు. నిహారిక కూడా ఈ మధ్యే తన భర్త తో విడిపోయింది. అదితి రావు హైదరి, సత్యదీప్ మిశ్రా కూడా విడిపోయారు.
Also read:
- ”బ్రో” సినిమా కథ, రివ్యూ & రేటింగ్..!
- టాప్ లేచినప్పటికీ.. టాప్ గేర్ లోనే..!
- వర్షాల గురించి మంత్రి మల్లారెడ్డి కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!