Advertisement
శ్రీజ కొణిదెల గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. శ్రీజ అందరికీ సుపరిచితమే చిరంజీవి కూతురుగా అందరికీ ఆమె తెలుసు. గతంలో ఈమె ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి కోసం ఇంట్లో నుండి వెళ్లిపోయింది. ఈ సంఘటన తర్వాత అంతా దీని గురించే మాట్లాడుకున్నారు. ఈ జంటకు ఒక పాప పుట్టింది కొన్ని మనస్పర్ధలు వలన ఇద్దరు విడిపోయారు. కూతురు బాధను చూడలేక కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి పెళ్లి చేశారు చిరంజీవి వీళ్ళిద్దరికీ ఒక పాప పుట్టింది ఆమె పేరు నవిష్క. ఇద్దరు బానే ఉన్నారు కలిసి ఉంటున్నారు అనుకునే లోగా అందరికీ వాళ్ళ పోస్ట్‌లు గుబులు పుట్టించాయి.
Advertisement
అందరూ ఊహించినట్లే కళ్యాణ్ శ్రీజ ఇద్దరు కూడా ఆవిడిపోయారు. చివరకు శ్రీజ తన ఇద్దరు కూతుర్లతో కలిసి మెగాస్టార్ ఇంట్లోనే ఉంటున్నారు. ఇద్దరు విడిపోయిన కూడా దాని గురించి అధికారికంగా ప్రకటించలేదు. కొన్ని పోస్ట్‌లను గమనిస్తే ఇద్దరి పోస్టులు కూడా విడిపోయినట్లే అనిపించేవి. మెగా అల్లుడు తన కూతురు నవిష్కను ఇంటికి తీసుకువచ్చి ఎమోషనల్ పోస్టులు పెట్టడంతో విడాకులు కన్ఫర్మ్ అయిపోయినట్లు గుసగుసలు వినపడ్డాయి.
Advertisement
Also read:
Also read:
అప్పటినుండి శ్రీజను విడాకుల గురించి అంతా అడుగుతున్నారు. కానీ దీని గురించి శ్రీజ స్పందించలేదు. తన బిజినెస్ ని స్టార్ట్ చేసి ఫుల్ బిజీ అయిపోయింది. ఇదిలా ఉండగా రీసెంట్ గా శ్రీజ ఇంస్టాగ్రామ్ స్టోరీలో అందరి ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చింది. ఎవరైనా తమను తాము ఏ స్థాయిలో ఊహించుకుంటారో అదే స్థాయిలో చూస్తారని అదే స్థాయి కావాలని అనుకుంటారని అన్నారు. ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలిపింది. శ్రీజ ఈ పోస్టు చూసానని కళ్యాణ్ గురించి పెట్టిందా లేదంటే విడాకుల గురించి అడిగే వాళ్లకి సమాధానంగా పెట్టిందా అని సందేహంలో పడ్డారు మరి శ్రీజ ఎందుకు అలా స్పందించారో తెలీదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!