Advertisement
చాణక్య అనేక విషయాల గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితం బాగుంటుంది. ఆచార్య చాణక్య ఆర్థిక విషయాల గురించి కూడా అనేక విషయాలు చెప్పారు. చాణక్య నీతి ప్రకారం చేతినిండా డబ్బులు ఉండాలంటే ఈ చిట్కాని పాటించడం మంచిది. చేతినిండా డబ్బులు ఉండాలంటే చాణక్య ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. మన చేతిలో డబ్బులు ఉంటేనే భవిష్యత్తు కూడా బాగుంటుంది. డబ్బు సంపాదించడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తారు. అప్పుడే భవిష్యత్తు బాగుంటుంది, లేదంటే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Advertisement
Advertisement
చాలామంది ఒక రూపాయి పొదుపు చూస్తే ఐదు రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు అది మంచి అలవాటు కాదు. పురాతన భారతీయ పండితుల్లో ఒకరైన చాణక్యుడు డబ్బు ఆదా చేయడానికి కష్టపడుతున్న వారు ఏం చేయాలో చెప్పారు. చేతిలో డబ్బు ఉండడానికి మహాలక్ష్మి దేవిని పూజించడం మంచిదని అన్నారు. లక్ష్మీదేవిని ఆరాధించడం వలన డబ్బులు ఎక్కువగా నిలుస్తాయి పొదుపు చేయాలంటే మీ కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా కంగారు పడకుండా వాటిని ఆలోచించి పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
Also read:
అలానే ఇంత సంపాదించాను అని ఎవరికీ చెప్పకూడదు మీ ఆదాయం గురించి ఇతరులకి చెప్పకండి. డబ్బుపై ప్రేమ ఉంటే డబ్బు ఎప్పుడు మీతోనే ఉంటుంది. ఆదాయాన్ని అన్యాయంగా సంపాదించడం కూడా మంచిది కాదు. అలానే అహంకారం మీ సంపదను తగ్గిస్తుంది. కాబట్టి ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోండి. వీటిని కనుక మీరు ఆచరించారంటే ఆర్థిక సమస్యలు ఉండవు. డబ్బు మీతోనే ఉంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!