• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Murari Movie: మురారి ఫ్లాప్.. మీడియా సంస్థకు కృష్ణవంశీ కౌంటర్..!

Murari Movie: మురారి ఫ్లాప్.. మీడియా సంస్థకు కృష్ణవంశీ కౌంటర్..!

Published on July 22, 2024 by ajay raj

Advertisement

Mahesh Babu Murari Movie: మహేష్ బాబు హీరోగా వచ్చిన మురారి సినిమా ఎవరూ మర్చిపోయి ఉండరు. ఇప్పుడు కూడా చాలామంది టీవీలో చూడడానికి ఇష్టపడుతుంటారు. కృష్ణవంశీ తీసిన మురారి క్లాసిక్ చిత్రంగా నిలిచింది. అందులోని పాటలు ఎమోషనల్ సీన్స్ ఇప్పటికీ అందరికీ గుర్తున్నాయి. అయితే కృష్ణవంశీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నారు. మురారి రీలీజ్ అని మహేష్ బాబు ఫ్యాన్స్ చేస్తున్న హంగామాలో కృష్ణవంశీ కూడా భాగమయ్యారు. అభిమానులు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు ఆయన ఆన్సర్ చెబుతున్నారు.

Advertisement

తాజాగా ఓ మీడియా సంస్థ మురారి ఫ్లాప్ అని చెప్పింది దీనిపై ఆయన కౌంటర్ వేసారు. మురారి కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వలేదు ఫ్లాప్ సినిమా అన్నట్లుగా సదరు మీడియా సంస్థ ట్విట్ చేసింది. దీనిపై కృష్ణవంశీ రిప్లై ఇచ్చారు. తను కొన్న ఏరియాకు ఎంత లాభం వచ్చిందో చెప్పుకోచ్చారు. ఈస్ట్ గోదావరి ఏరియాను నిర్మాత రామలింగేశ్వర రావు దగ్గర నుండి ఐదేళ్లకు గాను 55 లక్షల కి కొన్నాను కానీ ఫస్ట్ టైం లో కోటి 30 లక్షలు వచ్చాయి. ఒకవేళ కలెక్షన్లే సినిమా విజయానికి కొలమానం అని మీరు అనుకుంటే ఇది హిట్టో, ఫ్లోపో మీరే నిర్ణయించుకోండి అని ఆయన కౌంటర్ ఇచ్చారు.’

Advertisement

Also read:

  •  సినిమాల్లో హీరోలను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చిన వారెవరంటే..?

కృష్ణవంశీ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతి ప్రశ్నకు కూడా ఆన్సర్ చెబుతున్నారు. అంతఃపురం సినిమాలోని అసలేం గుర్తుకురాదు పాటలో సౌందర్య వేసుకున్న చీరల రంగులు మారుతూనే ఉంటాయి ఈ ఐడియా ఎలా వచ్చిందని కృష్ణవంశీని ఒక నెటిజెన్ అడిగారు. అది అసలు తన ఆలోచన కాదని సినిమా తీసినప్పుడు అలా లేదని జెమినీ మ్యూజిక్ లో వేసినప్పుడు ఎడిటర్ అలా ఎడిట్ చేశారని అతని ఇచ్చారు. కృష్ణవంశీ ఈ విషయం ఇప్పుడు తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

తెలుగులో రీమేక్ అయ్యి సూపర్ హిట్ కొట్టిన ఈ 5 సినిమాలు ఇవే..! Default Thumbnailవీరసింహారెడ్డిలో ఆ పంచ్ డైలాగ్ ప్లేస్మెంట్ అస్సలు బాలేదట..!! ఆ డైలాగ్ ఏంటంటే..? సినిమాలో కేవలం 2 సీన్ల హైలైట్ తోనే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఇవే ? పవన్ అంటేనే ఇష్టం అంటూ అలీ సెన్సేషనల్ కామెంట్స్…!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd