• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » చెయ్యని తప్పుకు శిక్షను అనుభవించిన నటులు వీళ్ళే..!

చెయ్యని తప్పుకు శిక్షను అనుభవించిన నటులు వీళ్ళే..!

Published on July 30, 2024 by ajay raj

Advertisement

కాంట్రవర్సీలు లేని నటులు ఫిలిం ఇండస్ట్రీలో లేని వారెవరూ ఉండరు. కొందరి పైన వేసిన అబాండాలు వారి జీవితాన్ని నాశనం చేసేసాయి. కొందరు సెలబ్రిటీ సినిమా వాళ్ళ కారణంగానో లేకపోతే బయట వ్యక్తులు చేసిన తప్పులు కారణంగానో వర్ణనాతీతమైన బాధలను ఎదుర్కొన్నారు. కొందరైతే జైలుకు కూడా వెళ్లారు. అలాంటి వారి గురించి ఇప్పుడు చూద్దాం.

Advertisement

సుమన్:

సుమన్ దాదాపు 5 దశాబ్దాల కెరియర్ లో ఎన్నో హిట్స్ ని అందుకున్నారు తెలుగు కాకుండా తమిళంలో కూడా నటించారు మొత్తం పది భాషల్లో 700 కంటే ఎక్కువ సినిమాలు నటించారు. 1988లో సుమన్ బ్లూ ఫిలిమ్స్ తీస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో పోలీసులు ఆయన ఇంటిపై దాడి చేసి అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో సుమన్ అడ్డంగా దొరికిపోయాడు. ముగ్గురు యువతులు సుమన్ పై కంప్లైంట్ చేశారు. అతను బ్లాక్ మెయిల్ చేశాడని ఆరోపించారు. తర్వాత సుమన్ కి వీటికి ఎలాంటి సంబంధం లేదని తేలింది. సుమన్ కింద ఉండే వాళ్ళు తప్పుగా ప్రవర్తించడం వలన అతను శిక్ష అనుభవించాడు.

Advertisement

Also read:

  •  బిగ్ బాస్ ఒక చెత్త షో… వేణుస్వామి సంచలన కామెంట్స్..!

పవన్ కళ్యాణ్:

పవన్ కళ్యాణ్ కూడా ఆయన చేయని తప్పుకు చాలా ఇబ్బందుల్ని, అవమానాలను ఎదుర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కి డబ్బే కావాలంటే సినిమాలు, యాడ్స్, ప్రమోషన్ల ద్వారా ఈజీగా వేల కోట్లు సంపాదించేవారు కానీ ఆయన అలా చేయలేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని రాజకీయాల్లో కొనసాగుతున్నారని చాలామంది విమర్శించారు.

Also read:

  • హైపర్ ఆది వల్లే జబర్దస్త్ మానేశాను: రీతూ చౌదరి

నందు:

100% లవ్ సినిమాలో ఇతను ఒక కీలకమైన పాత్ర పోషించారు. నందు డ్రగ్స్ తీసుకున్నాడని ఇరుక్కున్నాడు. అతను వాడకపోయినా వాడినట్లు చాలా రూమర్స్ వచ్చాయి. దీనివలన అతను ఎంతో బాధపడ్డాడు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

తెలుగులో రీమేక్ అయ్యి సూపర్ హిట్ కొట్టిన ఈ 5 సినిమాలు ఇవే..! Default Thumbnailవీరసింహారెడ్డిలో ఆ పంచ్ డైలాగ్ ప్లేస్మెంట్ అస్సలు బాలేదట..!! ఆ డైలాగ్ ఏంటంటే..? సినిమాలో కేవలం 2 సీన్ల హైలైట్ తోనే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఇవే ? Pushpa-2-ott-release-datePushpa 2 OTT Release Date, OTT Platform, Digital, Cast, Crew and Satellite Rights Details

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd