Advertisement
నాగచైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత సమంత ఫస్ట్ ఒక పోస్ట్ ని షేర్ చేసింది. గత వారం రోజులుగా సమంత గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆమె హాట్ టాపిక్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తున్నా సమంత నాగచైతన్య గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం నాగచైతన్య శోభిత నిశ్చితార్థం. ఆగస్టు 8న చైతన్య శోభితను రహస్యంగా నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఇండస్ట్రీలో అయితే హార్ట్ టపీక్ అయిపోయింది. సమంత కూడా వార్తలు లోకి ఎక్కింది. నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత సమంత ఎలా స్పందిస్తుందని అందరూ ఎదురు చూశారు.
Advertisement
మరోవైపు సమంత పై రకరకాల పుకార్లు కూడా వచ్చాయి. బాలీవుడ్ డైరెక్టర్ తో రిలేషన్షిప్ లో ఉందని రూమర్లు వచ్చాయి. కొద్దిరోజులుగా సమంత పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో సెల్ఫీకి ఫోజు ఇస్తూ అందరిని అవాక్ అయ్యేలా చేసింది తన పోస్ట్ ని చూసి అందరూ షాక్ అవుతారు. సెల్ఫీ ఫోటో షేర్ చేస్తూ ఆమె కౌంటర్ ఇచ్చింది. ఆమె కేవలం పోస్ట్ మాత్రమే పెట్టారు. ఎటువంటి క్యాప్షన్ ఇవ్వలేదు.
నవ్వుతూనే తన మీద వస్తున్న రూమర్లకు కౌంటర్ ఇచ్చింది సమంత టీషర్ట్ పై ఒక కోట్ ఉంది. ద మ్యూజియం ఆఫ్ పీస్ అండ్ క్వైట్ అని దాని మీద రాసుంది. శాంతి నిశ్శబ్దంల మ్యూజియం అని అర్థం. ఈ సెల్ఫీ ఫోటో కి నవ్ వి ఆర్ ఫ్రీ అనే ఇంగ్లీష్ సాంగ్ ని జోడించింది. డేటింగ్ రూమర్స్ పై సామ్ ఎలా స్పందిస్తుందని ఫాన్స్ అందరు ఎదురు చూస్తున్నారు. సైలెంట్ గా తనపై వస్తున్న రూమర్లకు ఇలా ఆమె చెక్ పెట్టింది.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!