Advertisement
భారత్ బంగ్లాదేశ్ యుద్ధానికి రెడీ అయింది. భారత్ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ రెండు టెస్టులు మూడు టీ20 లు ఆడబోతోంది. చెన్నైలోని వేదికగా రేపటి నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. టెస్ట్ సిరీస్ లో టీం ఇండియా ఫేవరెట్ అయినప్పటికీ బంగ్లాదేశ్ ని తక్కువ అంచనా వేయలేని పరిస్థితి.
Advertisement
పాకిస్తానీ సొంతగడ్డపై క్లీన్ స్వీప్ చేసిన ఆత్మవిశ్వాసంతో బంగ్లాదేశ్ అయితే ఉంది. బంగ్లాదేశ్ ని తేలికగా తీసుకోకూడదని టీమిండియా భావిస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ డేస్ లో ఇతర జట్ల కంటే భారత్ మరింత ముందు ఉండాలని బంగ్లా టెస్ట్ సిరీస్ విజయం తప్పనిసరి.
Advertisement
Also read:
భారత ఆటగాళ్లను వరల్డ్ రికార్డులు ఊరిస్తున్నాయి. 22 ఏళ్ళ యశస్వి జైస్వాల్ స్టార్ క్రికెటర్లను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సాధ్యం కానీ రికార్డ్ తో ముందున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా నిలవడానికి జైస్వాల్ మరో 132 పరుగుల దూరంలో ఉన్నాడు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!