Advertisement
పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితం మారిపోతుంది. పెళ్లి తర్వాత భార్యాభర్తలు సంతోషంగా ఉంటే లైఫ్ అంతా కూడా బాగుంటుంది ఇదివరకు భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు రాను రాను వయసు తేడా తగ్గిపోతోంది. పూర్వకాలంలో వయసు తేడా ఎక్కువగా ఉన్నవారికి ఇచ్చి పెళ్లి చేసేవారు. ఎందుకంటే భర్త వయసు పెద్దదిగా ఉండటం వలన కుటుంబ బాధ్యతలు తెలిసి ఉంటాయని నమ్మేవాళ్ళు. కానీ ఆ తర్వాత ప్రేమ పెళ్లిళ్లు జరగడంతో ఇద్దరు వయసు ఒకేలా ఉంటుంది. వయసు ఎక్కువగా ఉన్న భర్తకు కుటుంబ పరిస్థితులపై అవగాహన ఉంటుంది.
Advertisement
ఇంట్లో ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించడానికి అవుతుంది. అంతేకాకుండా కొన్ని పనులు చేయడానికి ఇబ్బంది పడరు. భార్యకు సహకరించాలని సద్గుణం కూడా వారికి ఉంటుంది. కొందరు అబ్బాయిలు కమిట్మెంట్ తో ఉంటారు. పెళ్లి చేసుకున్నాక బాధ్యతతో ఉంటారు 30 దాటిన అబ్బాయిలు ఎలాంటి చిరుతిళ్ళకు తీసుకోరు. స్నేహితులకి కూడా దూరంగా ఉంటారు. కొన్ని వ్యసనాలకు కూడా దూరంగా ఉంటారు.
Advertisement
Also read:
ఇలాంటి వారిని పెళ్లి చేసుకోవడం వలన వారితో జీవితాంతం సంతోషంగా ఉండొచ్చని అమ్మాయిలు భావిస్తారు. అమ్మాయి కంటే అబ్బాయి వయసు ఎక్కువ ఉంటే శృంగార జీవితం కూడా హ్యాపీగా ఉంటుందని అంటారు. ఇలాంటి వాళ్ళకి లైంగిక జీవితం పై పూర్తిగా అవగాహన ఉంటుంది. భార్యను ఆనందంగా చూసుకోవడమే కాకుండా కావాల్సిన ఆనందాలని కూడా ఇస్తూ ఉంటారు. అమ్మాయి, అబ్బాయి ఏజ్ సమానంగా ఉంటే ఇగో సమస్యలు వస్తాయి. పైగా వయసు పెద్దగా ఉన్నా అబ్బాయిలు జీవిత భాగస్వామి పై పెత్తనం చెలాయించాలని కోరుకోరు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!