Advertisement
రతన్ టాటా ఎంతమందికో ఆదర్శంగా నిలిచారు. అక్టోబర్ 9న తుదిశ్వాస విడిచారు. లక్షల కోట్లకు అధిపతి అయిన రతన్ టాటా చివరి దశలో ఒంటరిగా వెళ్లిపోయారు. చనిపోయే ముందు వరకు ఆయన యాక్టివ్ గానే ఉన్నారు. వయసు రీత్యా వచ్చే సమస్యలు అతనిని ఒంటరిగా వదల్లేదు. తమతోపాటే తీసుకొని వెళ్ళిపోయాయి పర్సనల్ లైఫ్ లో చూసుకుంటే మాత్రం ఆయనకు పెళ్లి అవ్వలేదు. పిల్లలు లేరు. ఆయన లవ్ స్టోరీ అందరికీ తెలియదు కానీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం తెలియదు. రతన్ టాటా పలు ఇంటర్వ్యూలో ప్రేమ పెళ్లి గురించి నవ్వుతూ సమాధానం చెప్పారు. బ్యాచిలర్ గా మిగిలిపోవడానికి రీజన్స్ ఇవేనని ఫన్నీగా చెప్పారు. ఆయన లవ్ స్టోరీ గురించి చాలామందికి ఇంట్రెస్ట్ ఉండేది.
Advertisement
ఆ రోజుల్లో లవ్ స్టోరీ నడిపించారు టాటా ఎంతటి వారికైనా పర్సనల్ లైఫ్ ప్రభావం లవ్ లైఫ్ పై పడుతుంది. రతన్ టాటా ఆర్కిటెక్చర్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. తర్వాత లాస్ ఏంజిల్స్ లో రెండేళ్లు పని చూశారు అక్కడ పనిచేయడం రతన్ టాటాకు చాలా నచ్చింది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సొంత కారు ఉండేదట ఉద్యోగం నచ్చేదట. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకునే టైంకి తన బామ్మ ఆరోగ్యం క్రిటికల్ గా ఉందని ఇదేకే వచ్చేసారు. ఆ అమ్మాయిని కూడా ఇండియాకి తీసుకువెళ్లేందుకు చూశారు. కానీ ఎన్నో చైనా యుద్ధం కారణంగా అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను ఇండియాకి పంపించడానికి ఒప్పుకోలేదు.
Advertisement
Also read:
దీంతో అక్కడితో వారి ప్రేమ ఆగిపోయింది. నానమ్మ అంటే చాలా ఇష్టం ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు అప్పట్లో ఇది కామన్ కాదని అతని తమ్ముడు తను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందట. తల్లి రెండవ పెళ్లి చేసుకోవడంతో స్కూల్లో ర్యాగింగ్ చేసేవారట అలా అని తండ్రి ఆలోచనలని ఆయన ఆలోచనలు ఎప్పుడు భిన్నంగా ఉండేవట. కానీ నానమ్మ మాత్రం లైఫ్ లో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అటువంటివన్నీ నేర్పించారట. ఇలా రతన్ టాటా పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయికి దూరం అయిపోయారు. రతన్ టాటా పై పలు డేటింగ్ రూమర్స్ ఉన్నాయి. ముఖ్యంగా సెమిగ్రేవాలనే నటితో డేట్ చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!