Advertisement
సూపర్ స్టార్ కృష్ణ రెండో భార్య విజయ నిర్మల అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారుండరు.. ఆమె కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లోకి వచ్చి చరిత్ర సృష్టించిన కథానాయిక గా చరిత్ర సృష్టించింది. ఆమె హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా, దర్శకురాలిగా తనదైన ముద్ర వేసుకుంది..
Advertisement
also read:నిర్మలమ్మ యుక్త వయస్సు ఫొటోలు వైరల్.. ఎంత బాగుందో!
అప్పట్లో పెళ్లి కానీ హీరోయిన్లకు దీటుగా పోటీ ఇచ్చి సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయింది. అలాంటి విజయనిర్మలకు 13 సంవత్సరాలకే వివాహం చేశారట. అయినా ఆమెకు సినిమాలపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు.. ఈ తరుణంలోనే ఆమెకు కృష్ణతో వివాహం జీవితాన్ని మలుపు తిప్పింది అని చెప్పవచ్చు. ఆమె ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కృష్ణ అండగా నిలిచారట.. దీంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. నిర్మల వ్యక్తిగత విషయానికొస్తే ఆమెకు కృష్ణమూర్తి అనే వ్యక్తితో మొదటి వివాహం జరిగింది.
Advertisement
ఆయనకే నరేష్ అనే కొడుకు పుట్టాడు. ఆయనను తీసుకొని సినిమాల్లోకి వచ్చారనేది మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ ఆమెకు అంతకుముందే ఇంకో కుమారుడు కూడా ఉన్నారు అని చాలా మందికి తెలియదు.. నరేష్ తర్వాత సురేష్ అనే కొడుకు కూడా ఉన్నారట, ఆ కొడుకుని కృష్ణమూర్తి వద్ద వదిలిపెట్టి నరేష్ ను తీసుకుని వచ్చారంట విజయనిర్మల. ఇక కృష్ణ మూర్తిని చివరి రోజుల్లో సురేష్ చూసుకున్నారని అంటారు. సాక్షి మూవీ తర్వాత కృష్ణతో ఆమెకు వివాహం అయ్యింది.
also read:ప్రభాస్ ది ఎంత గొప్ప మనసు.. అభిమానుల విందు కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో తెలుసా..?