• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Sports » దినేష్ కార్తీక్ తో పాటు ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు కూడా భార్య బాధితులే..!

దినేష్ కార్తీక్ తో పాటు ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు కూడా భార్య బాధితులే..!

Published on February 2, 2024 by anji

Advertisement

పెళ్లంటే నూరేళ్ల బంధం అంటారు. అందుకే పెళ్లి చేసుకునే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించి ముందడుగు వేస్తుంటారు. కానీ కొందరు జీవితాల్లో పెళ్లిళ్లు కలిసి రాదు. అలాంటి లిస్టులో ముందు వరుసలో ఉంటాడు దినేష్ కార్తీక్. ఈ తమిళనాడు ప్లేయర్ కథ సినిమాలకు ఏమాత్రం తీసిపోదు. అతని జీవితంలో కూడా ఓ స్నేహితుడి మోసం వల్ల కలిగిన గాయం ఉంది. దినేష్ కార్తీక్ మొదటి భార్య నికిత వంజర, అతన్ని మోసం చేసి క్రికెటర్ మురళీ విజయ్ తో సంబంధాన్ని ఏర్పరచుకుంది. తమిళనాడు జట్టుకు ఆడే మురళి విజయ్, దినేష్ కార్తీక్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. దేశవాళి టోర్నీలో చెన్నైకి కెప్టెన్ గా వ్యవహరించే దినేష్ కార్తీక్ 2007లో తన 21 ఏళ్ల వయసులో చిన్ననాటి స్నేహితురాలు నికితను పెళ్లి చేసుకున్నాడు. నికిత తండ్రి, దినేష్ కార్తీక్ వాళ్ళ తండ్రి ఇద్దరు స్నేహితులు కావడంతో ఈ ఇద్దరు కలిసి పెరిగారు. వీరి పెళ్లి ముంబైలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి తమిళనాడు క్రికెటర్ గా ఉన్న మురళి విజయ్ కూడా హాజరయ్యాడు.

Advertisement

 

How Dinesh Karthik was cheated by his first wife and teammate Murali Vijay

అయితే దినేష్ కార్తీక్ ఇంటికి వచ్చి వెళుతూ ఉండే మురళి విజయ్ అతని మొదటి భార్య నికితతో అ**మ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ విషయం దినేష్ కార్తీక్ కి తెలియడంతో నిఖితాకి విడాకులు ఇచ్చాడు. దినేష్ కార్తీక్ తో విడాకులు తీసుకున్న నికితను పెళ్లాడిన మురళి విజయ్ కు ప్రస్తుతం కూతురు, ఓ బాబు ఉన్నారు. 2012లో తమిళనాడు విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటకతో మ్యాచ్ ఆడుతున్న సమయంలో దినేష్ కార్తీక్ కి, మురళి విజయ్ కి తన భార్యకి ఉన్న వివాహేతర సంబంధం గురించి తెలిసింది. భార్య తనను మోసం చేసిందన్న బాధ కంటే, తన స్నేహితుడు చేసిన మోసాన్ని దినేష్ కార్తీక్ తట్టుకోలేకపోయాడు. విషయం తెలిసిన తర్వాత నికితకి విడాకులు ఇచ్చేశాడు. దినేష్ కార్తీక్ కి విడాకులు ఇచ్చిన తర్వాత నెల తర్వాత ఆమె గర్భవతి అనే విషయం తెలిసింది.

Advertisement

Brett Lee to become a father for the second time as his wife Lana reveals pregnancy | Daily Mail Online

ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ కూడా అతని భార్య చేతిలో మోసపోయాడు. బ్రెట్ లీని మోసం చేసి క్రికెటర్‌ని కాకుండా రగ్బీ ప్లేయర్‌ని వివాహం చేసుకుంది. సిడ్నీ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. బ్రెట్ లీ తన మొదటి భార్య ద్వారా విడాకులు తీసుకున్నాడు. బ్రెట్ లీ తన క్రీడలతో చాలా బిజీగా ఉండటం వల్ల అతని కుటుంబానికి సమయం ఇవ్వలేకపోయాడని ఆమె నమ్మింది.బ్రెట్ లీ మొదటి వివాహం జూన్ 2006లో వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఎలిజబెత్ క్యాంప్‌తో జరిగింది. వారిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. కానీ పెళ్లయిన మూడేళ్లు మాత్రమే వీరి బంధం కొనసాగింది. బ్రెట్ లీ విడాకులకు కారణం ఎలిజబెత్ మరియు బ్రిస్బేన్‌కు చెందిన రగ్బీ ప్లేయర్‌ల ప్రేమ వ్యవహారం.

 

3 Cricketers Whose Wife Left Them To Marry Someone Else

శ్రీలంక వెటరన్ బ్యాట్స్‌మెన్ తిలకరత్నే దిల్షాన్ కథ కూడా దినేష్ కార్తీక్‌ను పోలి ఉంటుంది. దిల్షాన్ భార్య నీలంక వితేజ్ కూడా అతడిని వదిలి మరో క్రికెటర్‌ని పెళ్లి చేసుకుంది. ఆశ్చర్యకరంగా.. దిల్షాన్ భార్య అతని సహచరుడు మరియు దిల్షాన్ దీర్ఘకాల ఓపెనింగ్ భాగస్వామి అయిన ఉపుల్ తరంగను వివాహం చేసుకుంది. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు కలిసి శ్రీలంకకు ఓపెనింగ్ బాధ్యతను చాలా కాలం పాటు నిర్వహించారు. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లు ప్రాణ స్నేహితులు. నీలంక వితేంగేతో విడాకులు తీసుకున్న తర్వాత తిలకరత్నే దిల్షాన్ తన స్నేహితురాలు మంజులను 2008లో మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.

 

మరిన్ని ముఖ్యమైన అంశాలు !

  • 6మ్యాచ్ ల్లో 4డకౌట్లు.. అయినా ICC ర్యాంకింగ్ లో నెంబర్1 సూర్యనే.. ఎలాగంటే..?
  • కావ్య పాప క్రికెట్ మాత్రమే కాదు.. వ్యాపారాలలోనూ హిట్టే.. ఈమె ఆస్తి ఎంతో తెలుసా..?

 

Related posts:

టీం ఇండియా మాజీ సెలక్షన్ కమీషనర్ చేతన్ శర్మ ని భలే బకరా చేసారు ? ఏమి చెప్పి నిజాలు చెప్పించారంటే ? అంపైర్‌ల చేతికి కనిపిస్తున్న ఈ పరికరం ఏంటీ? ఎందుకు వాడుతారో తెలుసా? ajith-agarkar-love-storyపక్క బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అజిత్ అగార్కర్ ముస్లిం అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు..? netherlands cricket teamNetherland Cricket Team:సౌతాఫ్రికా ఓటమికి ఆ ఆటగాళ్లే కారణమా..? కట్టప్పల్లా మారి..?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd