Advertisement
ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో వచ్చిన దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఏ మూవీ అద్భుతమైన ఆదరణని పొందింది. భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. సినిమా మంచి సక్సెస్ అవడంతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు. దేవర సినిమా థియేటర్లలో మంచి సక్సెస్ ని అందుకోవడం వలన ఈ మూవీ ఎప్పుడు ఓటీటీ లోకి వస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Advertisement
ఓటీటీ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోండి. భారీ ధరకు దీనిని కొనుగోలు చేసింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 8న నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Advertisement
Also read:
Also read:
అనుకున్నట్లు ఈ మూవీ ని ఓటీటీ లో విడుదల చేయడంతో అభిమానులు కూడా ఫుల్ కుష్ అవుతున్నారు. సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకులు ముందుకి రాబోతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం విడుదల చేయగా మంచి సక్సెస్ ని అందుకుంది. రెండో భాగం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!