Advertisement
ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఆరోగ్యానికి మేలు చేసే పద్ధతుల్ని పాటించాలి. కొంతమంది తెలియక చేసే పొరపాట్ల వలన అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా వీటిని ఫాలో అవ్వాలి. కానీ కడుపుతో ఇవి తీసుకోవడం వలన మీ ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఖాళీ కడుపుతో ఏమేం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఉదయం లేవగానే వేడి నీళ్లు తీసుకోవాలి. ఖాళీ కడుపుతో ఒక గ్లాసు వేడి నీళ్లు తాగితే జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది బరువు కూడా కంట్రోల్ అవుతుంది. రోజు లేచిన తర్వాత ఖాళీ కడుపుతో కొద్ది నిమిషాల పాటు మెడిటేషన్ చేయడం చాలా ముఖ్యం. దీనివలన రోజంతా మీరు ఉల్లాసంగా ఉంటారు.
Advertisement
Advertisement
ఖాళీ కడుపుతో చిన్నపాటి వ్యాయామాలు చూస్తే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. దీని వలన మీ ఎనర్జీ కూడా రెట్టింపు అవుతుంది. శరీరానికి రక్తప్రసరణ అందుతుంది. మెరుగు పడుతుంది. అలాగే ఖాళీ కడుపుతో మీరు ఉదయం పూట చల్లటి నీటితో స్నానం చేస్తే మీ శరీరం ఉత్తేజంగా మారుతుంది. మీరు యాక్టివ్ గా రోజంతా ఉంటారు. మీకు గొప్పగా అనిపించే విషయాలని రాసుకోవడం లేదంటే ఆలోచించడం వలన మీలో కృతజ్ఞతా భావం పెరుగుతుంది. ఫలితంగా పాజిటివ్ గా మీరు ఉంటారు.
Also read:
Also read:
అలాగే ఉదయం లేచిన వెంటనే స్వచ్ఛమైన గాలిలో తిరిగితే చాలా మంచిది. ఉదయాన్నే పోషకాలతో కూడిన అల్పాహారాన్ని తీసుకోవడం వలన శక్తివంతంగా ఉండొచ్చు. జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ మసాలా వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇలా ఈ మార్పులు చేశారంటే కచ్చితంగా పెద్ద మార్పుని మీరు గమనిస్తారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!