• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » తండ్రి కొడుకులు కలిసి నటించినా హిట్ చేసుకోలేక డిజాస్టర్లు గా మిగిలిపోయిన సినిమాలు !

తండ్రి కొడుకులు కలిసి నటించినా హిట్ చేసుకోలేక డిజాస్టర్లు గా మిగిలిపోయిన సినిమాలు !

Published on March 20, 2023 by anji

Advertisement

తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రకాల సినిమాలు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. ముఖ్యంగా మల్టీస్టారర్ సినిమాలు అయితే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలు చేయడం కూడా పెద్ద సవాలే. అయితే ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డ తండ్రి తనయుల మల్టీ స్టార్ మూవీస్, ఏంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Akbar Saleem Anarkali Telugu Full Length Movie || NTR, BalaKrishna, Deepa - YouTube

# సీనియర్ ఎన్టీఆర్ – బాలకృష్ణ
వీరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే అక్బర్ సలీం అనార్కలి, సింహం నవ్వింది వంటి సినిమాలు ఫ్లాప్ గా మిగిలాయి.

READ ALSO : MM కీరవాణి – SS రాజమౌళి ల ఆర్థిక పరిస్థితి ఒకప్పుడు ఇలా ఉండేదా ?

Onamalu Nerpalani Anukunna Kanna Lyrics - Iddaru Iddare (ఇద్దరు ఇద్దరే)

 

# ఏఎన్ఆర్ – నాగార్జున

అక్కినేని వారి తండ్రి కొడుకుల కాంబినేషన్లో కూడా చాలా సినిమాలు వచ్చాయి. కానీ అగ్ని పుత్రుడు, ఇద్దరు ఇద్దరే వంటి సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి.

 

Vamsi Telugu Full Length Movie || Mahesh Babu, Namrata, Krishna || #MaheshBabuHitMovies - YouTube

# కృష్ణ – మహేష్ బాబు

సూపర్ స్టార్లు ఇద్దరు గతంలో కలిసిన నటించిన వంశీ, టక్కరి దొంగ సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి.

Vishnu Manchu Superhit Telugu Action Hindi Dubbed Movie'Gayatri' | Mohan Babu, Shriya Saran - YouTube

# మోహన్ బాబు – మంచు విష్ణు

Advertisement

వీరి కాంబినేషన్ లో రూపొందిన గేమ్, గాయత్రి వంటి సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి.

READ ALSO : టైగర్ నాగేశ్వర రావు రియల్ స్టోరీ గురించి తెలుసా ? రవితేజ సినిమా మీద స్టువర్టుపురం ప్రజలకు ఆందోళన ఎందుకు?

ఆచార్యలో రామ్ చరణ్ గెస్ట్ కాదు.. 'అంతకుమించి' అంటున్నారు..!! | NewsOrbit

# చిరంజీవి – చరణ్

వీరి కాంబినేషన్ లో రూపొందిన బ్రూస్ లీ, ఆచార్య వంటి సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి.

Radhey Shyam: “రాధేశ్యాం” లో కృష్ణంరాజు పాత్ర బయటపెట్టిన ప్రభాస్..!! | NewsOrbit

# కృష్ణంరాజు – ప్రభాస్

ఈ పెద్దనాన్న, కొడుకులు కలిసి బిల్లా, రెబల్ చిత్రాల్లో నటించిన నిజ జీవిత పాత్రలో మాత్రం నటించలేదు. తాజాగా వీళ్ళిద్దరూ రాధేశ్యామ్ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలేవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.

Akkineni Akkineni Full Video Song || Akhil-The Power Of Jua || Akhil Akkineni, Sayesha, Nagarjuna - YouTube

# నాగార్జున – అఖిల్

అక్కినేని నాగార్జున, అఖిల్ తండ్రి తనయులైన వీళ్ళిద్దరూ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో కలిసి నటించలేదు. ఇక నాగార్జున, అఖిల్ హీరోగా తొలి చిత్రం అఖిల్ లో నాగార్జున ఓ పాటలో మెరిసారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

READ ALSO : నవీన్ కేసులో గర్ల్ ఫ్రెండ్ నిహారిక చెప్పిన సంచలన విషయాలు కొత్తగా వెలుగులోకి…!

Related posts:

10 famous Hero's and Heroin's who Died Youngచుక్కల్లో కలిసిన 15 మంది భారతీయ సినీ నటులు వీరే..!! Pawan Kalyan : పవన్ కళ్యాణ్ స్టామినా ని బాక్స్ ఆఫీస్ కి, తెలుగు ప్రజలకి దగ్గర చేసిన 10 సినిమాలు ! ముగ్గురు అక్కాచెల్లెళ్లతో నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా..? సమంత టు సాయి పల్లవి… టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఎవరెవరు ఏం చదువుకున్నారో తెలుసా?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd