Ads
రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన జైలర్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాని ఎంతో అందంగా తెర మీదకి తీసుకువచ్చారు ఈ మూవీలో చాలా మంది పెద్దపెద్ద నటులు కీలక పాత్రలు పోషించారు. జైలర్ మూవీ భారీ అంచనాల మధ్య తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయింది.
Advertisement
జైలర్ సినిమాలో విలన్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత తన నటనతో ఆకట్టుకున్న అతను ఎవరంటే వినాయగన్. వినాయగన్ నటుడు మాత్రమే కాదు ఈయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ కూడా. తొలిసారిగా 1995లో మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించిన మాంత్రికం సినిమాలో కనపడ్డారు. తమిళంలో వినాయగన్ నటించిన ఏడవ సినిమా ఇది. తెలుగులో కేవలం అసాధ్యుడు సినిమాలో మాత్రమే నటించారు. అసాధ్యుడు సినిమాలో విలన్ గా నటించి అందరినీ ఆకట్టుకున్నారు.
Also read:
- రజనీకాంత్ కొడుకు గా జైలర్ సినిమాలో ఆకట్టుకున్న నటుడు ఎవరు అంటే..?
- వైవా హర్ష కి చిరు కి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?
- ఈ వస్తువులని ఎవరికీ ఇవ్వకండి.. వాచీ ని కూడా..!