Advertisement
ఇంట్లోకి అప్పుడప్పుడు బొద్దింకలు, ఈగలు వస్తూ ఉంటాయి. ఇవి రాకుండా ఉండాలంటే ఇలా చేయడం మంచిది. మన ఇంట్లోకి బొద్దింకలు, బల్లులు, చీమలు ఇలాంటివి రావడం సహజం. అయితే వదిలేస్తే పిల్లల్ని పెట్టి ఇంట్లో ఎక్కడ చూసినా అవే కనపడే ప్రమాదం ఉంటుంది. అయితే ఇవి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి. ఇంట్లోకి కీటకాలు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే కిటికీలు తలుపులు, పైపులు అన్నీ ఒకసారి చెక్ చేయండి. అలాగే నీటి నిలువలు లేకుండా చూసుకోవాలి. ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకున్నట్లయితే ఇవి రాకుండా ఉంటాయి.
Advertisement
అలాగే ఇంట్లో తలుపులు, కిటికీలు బాగోకపోతే ఆ గ్యాప్ మధ్యలో నుంచి బొద్దింకలు బల్లులు వంటివి వస్తాయి. కాబట్టి పాడైపోయిన వాటిని రిపేర్ చేసుకోండి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. ప్రత్యేకించి వంట చేసే చోటు, తినే చోటు క్లీన్ గా ఉండాలి. వాటితో పాటుగా కిటికీలు వీలైనంతవరకు మూసి ఉంచాలి.
Advertisement
Also read:
వాటికి స్క్రీన్ పెట్టుకుంటే మేలు. ఇంట్లో పాత్రలో ఆహారం ఉంచినప్పుడు మూతలు సరిగ్గా పెట్టుకోవాలి. వాటికోసం చీమలు, బొద్దింకలు వస్తాయని గుర్తు పెట్టుకోండి. ఎసెన్షియల్ ఆయిల్స్ ని స్ప్రే చేయడం వలన కూడా ఆ ఘాటుకు అవి రాకుండా ఉంటాయి. మార్కెట్లో ప్రత్యేకించి ఇంటిని శుభ్రం చేయడానికి క్రిములు కీటకాలని పోగొట్టడానికి ప్రొఫెషన్స్ ఉన్నారు. వాళ్ళని పిలిపించి ఒకసారి క్లీన్ చేయించుకుంటే వీటి బెడద తగ్గుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!