Advertisement
ఒకప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ సమయంలో గ్రామాల్లో కూడా ఆ సినిమా పోస్టర్లు అంటించి ప్రమోషన్స్ చేసుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరిగింది. సినిమాలు కూడా ఒక నెలలో అనేక వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకెళ్లాలంటే ప్రమోషన్స్ మాత్రం భారీగా చేస్తున్నారు. ఆ ప్రమోషన్ తర్వాతనే సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ సినిమా ప్రమోషన్స్ చేపడుతున్నారు.
Advertisement
Also Read: అతి చిన్న వయసులోనే జీవిత భాగస్వాముల్ని కోల్పోయిన 9టాలీవుడ్ జంటలు !

Advertisement

Also read: మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకున్న శివాని రాజశేఖర్ .!



