• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Mythology » భార్య ఇలా ఉంటే.. విడాకులు ఇచ్చేయడమే మంచిది..!

భార్య ఇలా ఉంటే.. విడాకులు ఇచ్చేయడమే మంచిది..!

Published on September 11, 2024 by ajay raj

Advertisement

చాణక్య ఎన్నో విషయాల గురించి ప్రస్తావించారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితం చాలా బాగుంటుంది. చాణక్య భార్య ఇలా ఉంటే వెంటనే విడాకులు ఇవ్వాలని చెప్పారు మరి భార్యలో ఎలాంటి లక్షణాలు ఉంటే విడాకులు ఇచ్చేయాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. కొంతమంది భార్యలు ఆహారం విషయంలో అస్సలు జాగ్రత్తలు తీసుకోరు. అలాగే అత్యాశతో ఉన్న భార్య వలన చాలా అనర్ధాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చాణక్య అన్నారు. భార్యకు అత్యాశ ఉన్నట్లయితే పురుషుడి సంపాదన అంతా భార్య ఖర్చులకి సరిపోతుందని ఇలాంటి వారితో విడిపోవడం మంచిదని చాణక్య అన్నారు.

Advertisement

అలాగే ఆడవాళ్లు సంప్రదాయంగా ఉండడం చాలా చాలా ముఖ్యం. అలా ఉంటే చక్కగా కనబడతారు. కొంతమంది నాగరికత లేకుండా వ్యవహరిస్తారు. అటువంటి వాళ్ళతో కూడా కలిసి ఉండడం కంటే విడిపోవడం మంచిదని చాణక్య అన్నారు. కొందరు స్త్రీలకు అమితంగా కోరికలు ఉంటాయి. పురుషుడితో కాకుండా ఇతరులతో కలిసి ఉండాలని అనుకుంటారు. ఈ విషయంలో వారిని వారించినా కూడా వినరు. దీనితో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి ఆ తర్వాత భర్త గట్టిగా వారిస్తే వారు అనుకున్నది సాధించలేకపోయామని ఎప్పుడూ భర్తకు దూరంగా ఉంటారు.

Advertisement

Also read:

  • దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ పాత్రను మిస్ చేసుకున్న తమిళ్ స్టార్ హీరో ఎవరంటే..?

ఇలాంటి వారి గురించి తెలిసిన వెంటనే దూరంగా ఉండడం మంచిది. అలాగే భార్య ఏ విధంగా ప్రవర్తిస్తుందో గుర్తించడం చాలా అవసరం అని చాణక్య అన్నారు. చాణక్య చెప్పినట్లు చేస్తే జీవితం బాగుంటుంది. అనవసరంగా ఇలాంటి భార్యలతో సర్దుకుని జీవించడం కంటే విడిపోవడం మంచిది అని చాణక్య అన్నారు. భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండాలి కానీ కొందరు ఆడవాళ్లు భర్తపై పెత్తనం చెలాయించాలని చూస్తారు. ఎప్పుడు తనదే పై చేయి కావాలనుకుంటారు అలాంటి వారితో ఉండడం కంటే విడిపోవడం నయం.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

పూర్వకాలంలో ప్రెగ్నెన్సీ పరీక్ష ఎలా చేసేవారు? గురువారాన్ని ‘బేస్తారం’ అని ఎందుకంటారు? mahashivaratri:శివరాత్రి రోజు ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే శివుని అనుగ్రహం మీపైనే..!! రాముడిని ఏకపత్నివ్రతుడని ఎందుకు అంటారో తెలుసా? ఈ అద్భుతమైన కథ చదవండి!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd