Advertisement
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం పై వివాదం కొనసాగుతుంది. రాజకీయ పార్టీల మధ్య వార్ నడుస్తోంది. తాజాగా ఈ అంశంపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందించారు. గతంలో తాను తిరుమలలో ప్రసాదాల నాణ్యత పై ఎన్నోసార్లు ఫిర్యాదు చేసానని టీటీడీ చైర్మన్ అని చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా లాభం లేకపోయిందని పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేయడం దారుణమైన విషయమని ఆయన అన్నారు అలా కల్తీ చేసిన నేను శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించడం మహా అపచారమని.. అన్నం పెట్టే దేవుడితో ఆటలాడారని అన్నారు.
Advertisement
Advertisement
తమతోనే ఎన్నో పాపాలు చేయించారని ప్రశ్నించినందుకు తనను ఎంతగానో వేధించారని అన్నారు. ప్రసాదాలు నాణ్యత పై ఒంటరి పోరాటం అయిపోయిందని అన్నారు. TTDలోని తోటి అర్చకులు ఎవరు వ్యక్తిగత కారణాల వలన లడ్డు అంశంలో ముందుకు రాలేదని గత ఐదేళ్లు అలా పాపం జరిగిందని చెప్పారు. తాను కూడా తిరుమల లడ్డు ప్రసాదాన్ని ఉపయోగించే నెయ్యి పై ల్యాబ్ రిపోర్టుల్ని చూసానని.. నెయ్యిలో జంతువులకు స్పష్టంగా ఉందని చెప్పారు.
Also read:
తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఇలాంటి పరిణామాలు బాధ కలిగించాలని అన్నారు. గత మూడు రోజులగా జరిగినవి చూస్తే భక్తుల్లో కూడా ఆవేదన మొదలైందని అన్నారు. చంద్రబాబు కూడా తిరుమలను ప్రక్షాళన చేస్తానని ప్రకటించాలని ఈ మేరకు తీసుకుంటున్నారని ప్రశంసించారు. కర్ణాటకలోని నందిని డైరీ నుంచి నెయ్యిని వినియోగించేందుకు నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అని అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!