Advertisement
సమంత గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సమంత ఒక మంచి టాప్ హీరోయిన్ గా దూసుకు వెళ్ళిపోతోంది. గత పదిహేళ్లుగా ఎప్పుడూ మీడియాలో హైలెట్ అవుతూనే ఉంటోంది సామ్ పైగా ఆమె ఏం చేసినా కూడా సంచలనంగానే మారుతోంది. హీరో సిద్ధార్థ తో సమంత ప్రేమలో ఉండేదన్న విషయం మనకి తెలిసిందే. గతంలో సిద్ధార్థ సమంత లవ్ లో ఉన్నారు శ్రీకాళహస్తి ఆలయంలో రాహు కేతు పూజలు చేయడం కూడా అప్పుడు సంచలనంగా మారింది.
Advertisement
తర్వాత స్టార్ హీరోయిన్ గా సమంత ఎదిగిపోయింది ఎన్నో మంచి హిట్ లని కొట్టేసింది. తర్వాత చైతన్య తో ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం, విడాకులు ఇలా సమంత జీవితంలో అనేక విషయాలు జరిగాయి. ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం చూసాము. తమిళ హిందీ తో పాటుగా హాలీవుడ్ లో కూడా ఈమె సినిమాలు చేస్తూ పోతోంది. సిద్ధార్థ తో పాటుగా సమంత జబర్దస్త్ అనే సినిమా చేసింది.
Advertisement
ఆ సినిమా టైం కి సమంత సిద్ధార్థ ఇద్దరు ప్రేమలో ఉన్నారు అప్పట్లో వీళ్ళు ఇద్దరు శ్రీకాళహస్తిలో రాహు కేతు పూజలు చేయడం సంచలనంగా మారింది కారణాలు తెలియవు కానీ సిద్ధార్థ్ కి చైతుకి ఇద్దరికీ కూడా సమంత దూరమైంది జబర్దస్త్ సినిమాకి లెక్కలేనన్ని కాంట్రవర్సీలు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ సినిమాని దింపేశారని ఎన్నో విమర్శలు వచ్చాయి. కోర్టుకు కూడా బాలీవుడ్ నిర్మాతలు వెళ్లారు.
Also read: