• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » Dhanush Sir Movie Powerful Dialogues in Telugu

Dhanush Sir Movie Powerful Dialogues in Telugu

Published on March 1, 2023 by karthik

Advertisement

Sir Movie Dialogues Telugu: ధనుష్, సంయుక్త జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై తెరకెక్కిన సినిమా ‘సార్’. సాంగ్స్, ట్రైలర్ అభిమానులని, ఆడియన్స్ మెప్పించడంతో ముందు నుంచే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 17న సార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. మౌత్ టాక్ తో ఈ సినిమా అందరికీ చేరువవుతుంది. అయితే, ఈ సినిమాలో డైలాగులు బాగున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ డైలాగులు ఇప్పుడే చూసేద్దాం.

Sir Movie Best Dialogue Lyrics in Telugu

  • ఇతనే ద్రోణాచార్యుడు అయ్యుంటే ఏకలవ్యుడు దగ్గర ఒక వేలు కాదు ఫీజ్ కింద 10వేళ్లు లాక్కుని ఉండేవాడు.
  • ఇండియాలో విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్.
  • చదువు చెప్పడం అనేది ఉద్యోగం కాదు, అదొక బాధ్యత నీ జీతం కంటే నీ స్టూడెంట్స్ జీవితాలకి విలువెక్కువ.
  • చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వారికి చదువు దొరకలేదు. ఇప్పుడు మీరు వచ్చినా వాళ్ల కోసం ఉంటారన్న నమ్మకం వాళ్ళకి కుదరడం లేదు.
  • డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు కానీ, మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది.
  • అవసరానికి కులం ఉండదు, అలాగే అవసరం లేని మనిషి కూడా ఉండడు. ఇది మీకు అర్థమైన రోజున మీ మనసులో కులం ఉండదు.
  • ఎడ్యుకేషన్ అనేది వ్యాపారం…ఏ వ్యాపారంలో అయినా టార్గెట్ మిడ్ క్లాస్ కష్టమర్సే.
  • క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి. జీరో ఫీజ్, జీరో ఎడ్యుకేషన్, మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్, ఇదేరా ఇప్పటి ట్రెండ్.
  • గుళ్లో దేవుని నువ్వు ఏనాడు చూపించలేదు. బడిలో చూశాను, మా దేవుడు ఈయన.
  • బూస్ట్ కి సచిన్ ఉన్నట్టు, మిమ్మల్ని వాడి ఇన్స్టిట్యూట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమంటున్నాడు.

READ ALSO : అలనాటి ఈ సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు ఎంత పారితోషికం తీసుకుంటున్నారంటే ?  

 

Sir Movie Best Dialogues in Telugu with images

sir movie dialogues in telugu (1)

2)

sir movie dialogues in telugu

3)

sir movie dialogues in telugu

Advertisement

4)

sir movie dialogues in telugu

5)

sir movie dialogues in telugu

6)

sir movie dialogues in telugu

7)

sir movie dialogues in telugu

8)

sir movie dialogues in telugu

9)

sir movie dialogues in telugu

10)

Advertisement

sir movie dialogues in telugu

 

 

 

Latest Posts

  • ఎన్నారై అరెస్ట్ మిస్టరీ.. చంద్రబాబు సీరియస్
  • జగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్
  • కేటీఆర్, బండి ట్వీట్ వార్.. తగ్గేదే లే!
  • పండుగపూట ఘోర విషాదం.. ఆ నిర్లక్ష్యమే కారణమా?
  • రైతులకు సాయంలో కూడా కులమేనా?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd