Advertisement
ఏదైనా పని ని మనం మొదలు పెట్టాలంటే మంచిదా కాదా..? బ్రహ్మ ముహూర్తాలు, అశుభగడియలు ఇటువంటివన్నీ చూసుకుంటూ ఉంటాము. ఈరోజు తెలుగు పంచాంగం ప్రకారం శుభ ఘడియలు, అశుభ గడియలు, విజయ ముహూర్తం ఇటువంటివన్నీ కూడా తెలుసుకుందాం. ఇక మరి పూర్తి వివరాలు చూస్తే.. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం డిసెంబర్ 15వ తేదీ అనగా నేడు యమగండం, విజయ ముహుర్తం, బ్రహ్మా ముహుర్తాలు, అశుభ ఘడియలు గురించి చూసేద్దాం. దక్షిణయానం, రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి మొదలై. మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండనుంది. తదియ తిథి రాత్రి 10:31 గంటల వరకు వుంది.
Advertisement
పూర్వాషాఢ నక్షత్రం తర్వాత ఉదయం 8:11 గంటల దాకా ఉంటుంది. తర్వాత ఉత్తరాషాఢ మొదలు కానుంది. చంద్రుడు నేడు ధనస్సు రాశి నుంచి మద్యాహ్నం 1:45 గంటలకు సంచరించనున్నాడు. ఉదయం 8:23 గంటల నుంచి ఉదయం 9:40 గంటల దాకా అమృత కాలం. సూర్యోదయం సమయం ఉదయం 7:05 గంటలకు.
Advertisement
సూర్యాస్తమయం సాయంత్రం 5:26 గంటలకు. ఉదయం 5:17 గంటల నుంచి ఉదయం 6:11 గంటల దాకా బ్రహ్మ ముహుర్తం వుంది. మధ్యాహ్నం 1:59 గంటల నుంచి మధ్యాహ్నం 2:41 గంటల దాకా విజయ ముహుర్తం. అర్ధ రాత్రి 11:49 గంటల నుంచి రాత్రి 12:44 గంటల దాకా నిశిత కాలం. సాయంత్రం 5:23 గంటల నుంచి సాయంత్రం 5:51 గంటల దాకా సంధ్యా సమయం.
అశుభ ముహుర్తాల వివరాలు:
ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా రాహూకాలం.
ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల దాకా ఏమో గులిక్ కాలం.
మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల దాకా యమగండం వుంది.
ఉదయం 9:10 గంటల నుంచి ఉదయం 09:51 గంటల వరకు ఏమో దుర్ముహుర్తం.
అలానే, మళ్ళీ మధ్యాహ్నం 12:37 గంటల నుంచి మధ్యాహ్నం 1:18 గంటల దాకా ఏమో దుర్ముహుర్తం వుంది.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!