Advertisement
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హిట్లు, ఫ్లాఫ్స్ కామన్. అయితే, ఒకేసారి పది ఫ్లాపులు వచ్చాయంటే కనీసం ప్రేక్షకులు గుర్తుంచుకుంటారా. కానీ అలాంటి హీరోలు కూడా ఉన్నారు మన ఇండస్ట్రీలో. వరుసగా ఫ్లాపులు ఇచ్చి మార్కెట్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయిన సమయంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా హిట్ ఇచ్చి పైకి లేచిన హీరోలు మన దగ్గర చాలామంది ఉన్నారు. వద్దురా బాబు ఈయన సినిమాలు అనే స్టేజ్ నుంచి భలే చేస్తున్నాడురా సినిమాలు అనే స్థాయి అందుకున్నారు హీరోలు. ఈ ఏడాది రవితేజ, అల్లరి నరేష్ లాంటి హీరోలు కూడా ఏళ్ళకేళ్ళు తమ తలపై ఉన్న ఫ్లాపులను పక్కన పెట్టి హిట్ బాట పట్టారు. అలాంటి హీరోలు ఎవరో చూద్దాం.
Advertisement
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?
చిరంజీవి : హిట్లర్ 1997 (చివరి హిట్: ముఠామేస్త్రి 1993)
వెంకటేష్: పవిత్ర బంధం 1996 (చివరి హిట్: అబ్బాయిగారు 1993)
Advertisement
నాగార్జున: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం 1992 (చివరి హిట్: శివ 1989)
బాలకృష్ణ: సింహ 2010 (చివరి హిట్: లక్ష్మీనరసింహ 2004)
అల్లరి నరేష్: నాంది 2021 (చివరి హిట్: సుడిగాడు 2012)
రవితేజ: క్రాక్ 2021(చివరి హిట్: రాజా ది గ్రేట్ 2017)
అల్లు అర్జున్: జులాయి 2012 (చివరి హిట్: దేశముదురు 2007)
పవన్ కళ్యాణ్: గబ్బర్ సింగ్ 2012 (చివరి హిట్: ఖుషి 2001)
జూనియర్ ఎన్టీఆర్: యమదొంగ 2007 (చివరి హిట్:సింహాద్రి 2003)
మహేష్ బాబు: దూకుడు 2011 (చివరి హిట్: పోకిరి 2006)
Read Also : టాలీవుడ్ విలన్ రఘువరన్ కొడుకు, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?