Advertisement
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు. అలాంటివారు ఒక్కోసారి మొబైల్ నెంబర్లు మార్పు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. ఈ మొబైల్స్ నెంబర్ మార్పు చేసుకోవడం బ్యాంకులకు వెళ్లి గంటలపాటు నిరీక్షించి ఇసుక చెందిన వారు ఎంతో మంది ఉంటారు. అలాంటి వాటికి ఇప్పుడు చెక్ పెట్టింది బ్యాంక్.. మీ ఇంట్లో ఉండి మీరు మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోవచ్చు అదిలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. చాలామంది బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు లావాదేవీల గురించి తెలుసుకోవడానికి బ్యాంకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ను ఉపయోగించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ ఖాతాలో మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసినప్పుడు తమ అకౌంట్ ద్వారా జరిగే అన్ని ట్రాన్సాక్షన్స్ గురించి వెంటనే సమాచారం అందుతుంది.
Advertisement
also read: Balli sastram in Telugu: బల్లి పురుషులపై ఈ భాగాల్లో పడితే జరిగేది ఇదేనా..?
Advertisement
ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి మొబైల్ నెంబర్ అప్డేట్ :
ముందుగా -www.onlinesbi.com ఓపెన్ చేయాలి..
– నీ మొబైల్ నెంబర్ మార్చుకోవడానికి ఇది యొక్క ఎడమ ప్యానల్ లో ఉన్నటువంటి మై అకౌంట్ విభాగంలోకి వెళ్లి ప్రొఫైల్ పర్సనల్ డీటెయిల్స్ చేంజ్ మొబైల్ నెంబర్ను ఎంపిక చేసుకోండి.
– అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెంటనే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింది స్క్రీన్ పై సబ్క్క్రిప్షన్ క్లిక్ చేయండి.
also read; Balli sastram in Telugu: బల్లి పురుషులపై ఈ భాగాల్లో పడితే జరిగేది ఇదేనా..?
– మీకు రిజిస్టర్ నెంబర్ 2 అంకెలు కనిపిస్తాయి.
– మ్యాపింగ్ స్టేటస్ తెలుసుకోవడానికి మీ రిజిస్టర్ మొబైల్ నెంబరు ఉపయోగపడుతుంది.
also read: