• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Mythology » శివుడికి బిల్వపత్రం సమర్పించేటప్పుడు.. ఈ తప్పులు అస్సలు చెయ్యద్దు..!

శివుడికి బిల్వపత్రం సమర్పించేటప్పుడు.. ఈ తప్పులు అస్సలు చెయ్యద్దు..!

Published on March 7, 2024 by sravya

Advertisement

మహాశివరాత్రి నాడు హిందువుల ప్రత్యేకించి పరవశివుడ్ని ఆరాధిస్తూ ఉంటారు. పరమశివుడ్ని మహాశివరాత్రి నాడు ఆరాధిస్తే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈసారి మహాశివరాత్రి మార్చి 8న వచ్చింది. శివరాత్రి నాడు కొన్ని ప్రత్యేక నియమాలని పాటిస్తూ ఉంటారు. శివుడికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టం. అయితే బిల్వపత్రాలని శివుడికి పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ తప్పులు చేయకుండా చూసుకోండి లేదంటే అనవసరంగా చిక్కుల్లో పడతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బిల్వపత్రం శివుడిని సంతోష పరుస్తుందట భక్తుల కోరికలు అన్నీ కూడా తీరుతాయి. శివుడిని చల్లగా ఉంచుతుంది. శివుని తల చల్లగా ఉంచుతుందని బిల్వపత్రాలని పెట్టాలని అంటూ ఉంటారు పండితులు.

Advertisement

శివుడికి బిల్వపత్రం సమర్పించడం వలన కోటి కన్యాదానానికి సమానమైన పుణ్యం కలుగుతుంది. బిల్వపత్రం సమర్పించేటప్పుడు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి శివుడికి బిల్వపత్రం సమర్పించడం వలన పేదరికం తొలగిపోతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంపద పెరుగుతుంది. శివుడిని పూజించే సమయంలో శివలింగంపై బిల్వపత్రాన్ని సమర్పిస్తే మహిళలకి శాశ్వతమైన ఐశ్వర్యం కలుగుతుంది గంధంతో శివలింగానికి రామా లేదా ఓం నమశ్శివాయ సమర్పించడం వలన కోరికలు నెరవేరుతాయి. శివుడికి బిల్వపత్రం సమర్పించడం వలన శివుని అనుగ్రహం కలుగుతుంది కష్టాల నుండి కూడా విముక్తి కలుగుతుంది.

Advertisement

మూడు ముఖాల బిల్వపత్రాన్ని శివుడికి సమర్పించడం వలన అనుకున్న పనులు జరుగుతాయి కోరికలు తీరుతాయి. వీటిని సమర్పించేటప్పుడు మచ్చలు వంటివి లేకుండా చూసుకోండి. నల్ల మచ్చ వున్న బిల్వపత్రాన్ని శివుడికి పెట్టకూడదు కుళ్ళిపోయిన వాటిని కూడా పెట్టకూడదు. మంచి వాటిని మాత్రమే పెట్టండి శివలింగం పై బిల్వపత్రాన్ని సమర్పించే ముందు దానిని స్వచ్ఛమైన నీటితో శుభ్రంగా కడగాలి తర్వాత మాత్రమే పెట్టాలి బిల్వపత్రాన్ని శివుడికి పెట్టేటప్పుడు. 11 లేదా 21 సంఖ్యల్లో సమర్పించేటట్టు చూడండి లేదంటే ఒకటైన పెట్టొచ్చు. శివరాత్రి నాడు పరమేశ్వరుడిని ఆరాధించేటప్పుడు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి అలానే చాలామంది సోమవారం కూడా బిల్వపత్రాలని శివుడికి పెడుతుంటారు అటువంటి అప్పుడు కూడా ఈ తప్పులు చేయకండి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

రాఖీ పౌర్ణమి రోజు పొరపాటున కూడా ఈ రంగు రాఖీని కట్టకండి? కార్తీక మాసంలో ఉపవాసం ఎలా చేయాలి, నియమాలు ఇవే! శంఖం ఇంట్లో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..? భార్యా భర్తలు అస్సలు ఎవరితో ఈ విషయాలని చెప్పకూడదు..!

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd