• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Das Ka Dhamki Movie Dialogues: మాస్ డైలాగులు మామూలుగా లేవు..!

Das Ka Dhamki Movie Dialogues: మాస్ డైలాగులు మామూలుగా లేవు..!

Published on March 20, 2023 by anji

Advertisement

Das Ka Dhamki Dialogues: యంగ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ద్విపత్రాభినయంలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం ధమ్కి. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి నిర్మాత కూడా విశ్వక్ సేన్ కావడం విశేషం. ఈ సినిమాలో విశ్వక్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ నివేత పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి పాగల్ అనే మూవీలో నటించారు. రావు రమేష్, పృధ్విరాజ్, హైపర్ ఆది తదితరులు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కధ అందించారు. ఇక ఈ మూవీకి లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం మార్చ్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

Advertisement

Read also: SEER FISH IN TELUGU: సీయర్ ఫిష్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు, అనర్ధాలు ఏంటో తెలుసా..?

Advertisement

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ట్రైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ ఓ మెడికల్ సైంటిస్ట్ గా, బిందాస్ గా ఎంజాయ్ చేస్తూ గాలికి తిరిగే కుర్రాడిగా డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ ట్రైలర్ తో ఆడియన్స్ లో సినిమాపై హైప్ పెరిగింది. ఇదిలా ఉంటే.. తాజాగా కరీంనగర్ లో దమ్కీ రెండో ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో విశ్వక్ సేన్ చెప్పే Dhamki Dialogues ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు ఈ డైలాగ్స్ సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారాయి. ఆ డైలాగ్స్ ఏంటో చూద్దాం..

Viswasek Dhamki Movie Dialogues in Telugu

  • చిన్నప్పటినుండి క్యాన్సర్ లేని ప్రపంచాన్ని చూడడమే నా కళ.. లెట్స్ మూవ్ ఫర్ ద క్యాన్సర్ ఫ్రీ వరల్డ్”,
  • అయ్యో.. మీరు పెద్ద బ్యాట్స్మెన్ అనుకున్నానే.. కానీ ఇప్పుడు పిచ్ మొత్తం ఖాళీగా ఉందే “
  • డబ్బు లేకుండా పుట్టొచ్చు కానీ.. డబ్బు లేకుండా మాత్రం చచ్చిపోవద్దురా”,
  • ఈ సంజయ్ క్యారెక్టర్ మీకు సాఫ్ట్ గా కావాలా, హార్ష్ గా కావాలా”, ఒక్కసారి ఫుట్ పాత్ అన్నందుకే తంతే వచ్చి బొక్కలో పడ్డావ్.. ఇంకోసారి ఫుట్ పాత్ అన్నావనుకో.. ఇదే బొక్కలో గు*ప***”

Read also: హరీష్ శంకర్ వల్లే “పుష్ప”లో ఆ డైలాగ్ పెట్టారా..?

Related posts:

Nani Dasara Movie DialoguesDasara Movie Dialogues: నాని దసరా ట్రైలర్.. ఊర మాస్ డైలాగ్స్ తో అదరగొట్టేశాడుగా..!! ravanasura-dialoguesRavanasura Movie Dialogues in Telugu and English: రావణాసుర డైలాగ్స్ ! Puspha 2 Dialogues Telugu and EnglishPushpa 2 Dialogues in Telugu and English and Dialogues Lyrics Adipurush Dialogues in Telugu and englishAdipurush Movie Dialogues Telugu and English ఆదిపురుష్ డైలాగ్స్

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd