• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » ఈ మూడు లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా ? జాగ్రత్త అది మీకు గుండెపోటు కి దారి తీయోచ్చు..!

ఈ మూడు లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా ? జాగ్రత్త అది మీకు గుండెపోటు కి దారి తీయోచ్చు..!

Published on March 12, 2023 by karthik

Advertisement

Heart attack symptoms in Telugu: ఈమధ్య గుండెపోటు కేసులు ఎక్కువయ్యాయి. అప్పటివరకు బాగానే ఉన్నవారు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి తిరిగిరాని లోకాలకు చేరిపోతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వారు పెరిగిపోతున్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతిరోజు వ్యాయామం చేసే యువతలో కూడా ఆకస్మాత్తుగా గుండెపోటు రావడం ప్రస్తుతం మనం ప్రధానంగా చూస్తున్నాం. అయితే ఈ మూడు లక్షణాలు మీలో ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Read also: దృశ్యం సినిమాలో వెంకటేష్ పెద్ద కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Heart attack symptoms in Telugu for Male and Female

ఆందోళన

మన పని, షెడ్యూల్, జీవనశైలి అన్ని నేరుగా మన ఆందోళనకు దోహదం చేస్తాయి. మరియు ఈ ఆందోళన మన గుండె సమస్యలను పెంచుతుంది. ఆందోళన మరియు గుండెజబ్బులు ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు. ఒత్తిడి, ఆందోళన మరియు డిప్రెషన్ తో జీవించే వారిలో ఈ గుండె జబ్బు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Advertisement

Heart attack symptoms in Telugu

Heart attack symptoms in Telugu

చెమటలు పట్టడం

కొందరికి ఏదైనా శారీరక శ్రమ చేస్తే చెమట పడుతుంది. కానీ ఏమీ చేయకుండా ఆనందంగా చెమటలు పెట్టడం మామూలు విషయం కాదు. ఇది భవిష్యత్తులో గుండెపోటుకు సంకేతం. ఒక వ్యక్తి ఎలాంటి శారీరక శ్రమలో పాల్గొననప్పుడు కూడా విపరీతంగా చెమటలు పట్టడం గుండెపోటుకు సంబంధించిన మొదటి సంకేతాలలో ఒకటి.

అలసట

పనిచేసిన తర్వాత రోజు చివరిలో అలసిపోవడం సహజమే. కానీ ప్రతిరోజు అదే అలసట అనిపిస్తే దీనికి వేరే కారణం ఉంది. ఇలా గుండెపోటు వచ్చే లక్షణాల్లో అలసట కూడా ఒకటని వైద్యులు చెబుతున్నారు. ఎవరైనా దీర్ఘకాలంగా అలసటతో బాధపడుతుంటే వెంటనే డాక్టర్ ని కలవండి అంటున్నారు నిపుణులు.

Advertisement

Read also:  మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో ఉన్న పనిమిషిని ఎందుకు బ్రతిమిలాడుకున్నారు ? ఆ కథ ఏంటి ?

Latest Posts

  • ఎన్నారై అరెస్ట్ మిస్టరీ.. చంద్రబాబు సీరియస్
  • జగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్
  • కేటీఆర్, బండి ట్వీట్ వార్.. తగ్గేదే లే!
  • పండుగపూట ఘోర విషాదం.. ఆ నిర్లక్ష్యమే కారణమా?
  • రైతులకు సాయంలో కూడా కులమేనా?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd