• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » హీరోయిన్‌ రంభకు తృటిలో తప్పిన ప్రమాదం.. కారుకు యాక్సిడెంట్‌!

హీరోయిన్‌ రంభకు తృటిలో తప్పిన ప్రమాదం.. కారుకు యాక్సిడెంట్‌!

Published on November 21, 2022 by anji

Advertisement

నిన్నటి తరంలో అందం, అభినయంతో సినీ ప్రేక్షకులను కట్టిపడేసిన హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. ఇక అలాంటి హీరోయిన్లలో రంభ కూడా ఒకరు అని చెప్పాలి. అప్పటివరకు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోయిన్లు ఉన్నా రంభ ఎంట్రీ తో అందరి చూపు ఈ అమ్మడి వైపు వచ్చేసింది. ఇక అంతలా తన అందంతో అందరిని ఆకట్టుకుంది. ఇక ఒకానొక సమయంలో తమిళ తెలుగు తెరపై టాప్ హీరోయిన్ గా హవా నడిపించింది ఈ ముద్దుగుమ్మ. ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో రాజేంద్రప్రసాద్ సరసన హీరోయిన్ గా నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఆగ్ర కథానాయకగా పరిచయమైంది.

Advertisement

ఇది ఇలా ఉండగా, ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు మంగళవారం యాక్సిడెంట్ కు గురి అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో రంభతో పాటు ఆమె పిల్లలు, వారి బాధ్యతను చూసుకునే ఆయా ఒకరు ఉన్నారు. అయితే దేవుడు దయవల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదని రంభ తెలిపింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది రంభ.

Advertisement

ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతుంది. రంభ పోస్ట్ చేసిన దాని ప్రకారం “పిల్లలను స్కూల్ నుంచి తీసుకువస్తుండగా, ఇంటర్ సెక్షన్ దగ్గర మా కారును మరో కారు ఢీ కొట్టింది. అప్పుడు కారులో నాతో పాటు పిల్లలు, ఆయా ఉన్నారు. దేవుడి దయవల్ల ఈ ప్రమాదంలో మాకు చిన్నచిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. మేమందరం సురక్షితంగా ఉన్నాం. కాకపోతే చిన్నారి సాష ఇంకా ఆసుపత్రిలోనే ఉంది. టైం అసలు బాగాలేదు. దయచేసి మా కోసం దేవుడిని ప్రార్థించండి. ఈ సమయంలో మీ ప్రార్ధనలు మాకు ఎంతో అవసరం” అని తెలిపింది. అంతేగాక ఆసుపత్రిలో ఉన్న చిన్నారి ఫోటోతో పాటు కార్ యాక్సిడెంట్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది రంభ. కాగా..ప్రస్తుతం ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది.

Read also: కార్తీక మాసంలో ఉపవాసం ఎలా చేయాలి, నియమాలు ఇవే!

Ouw car was hit by another car at an intersection wayback from picking kids from school! "Me with kids and my nanny" All of us are safe with minor injuries 😔my little Sasha is still in the hospital 😞 bad days bad time 😪😰please pray for us 🙏 your prayers means a lot 🙏🙏 pic.twitter.com/BqgrNjfdpi

— Rambha Indrakumar (@Rambha_indran) November 1, 2022

Related posts:

సినిమాల్లోకి వ‌చ్చాక పేరుమార్చుకున్న హీరోయిన్లు అస‌లు పేర్లు ఏంటంటే..? మోహన్ బాబు చేయాల్సిన ఈ మూవీని చిరంజీవి చేసి హిట్ కొట్టారు..ఏంటంటే..? oscar award 2023:జక్కన్నకు ఆనందాన్ని నింపిన ఆస్కార్.. చరిత్ర సృష్టించిన “నాటు నాటు”..!! ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కాదు ఆస్కార్ రావడానికి వెనక ఉంది కష్టపడ్డ వ్యక్తి ఎవరంటే ?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd