Advertisement
టాలీవుడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీ హిట్, ఈ పదం ప్రతి ఒక్క హీరో కి, డైరెక్టర్ కి, ఫ్యాన్స్ కి అందరికి ఒక మ్యాజిక్ పదం. ఏంతో మంది చాలా అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ కొట్టినా, ఇండస్ట్రీ హిట్స్ కొట్టడంలో మాత్రం కాస్త వెనకే ఉంటారు. అయితే, ఇప్పటి వరకు టాలీవుడ్‌లో అత్యధిక ఇండస్ట్రీ హిట్‌లు సాధించిన తెలుగు దర్శకులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
# KV రెడ్డి – 4 ఇండస్ట్రీ హిట్స్
భక్త పోతన (1943)
గుణసుందరి కథ (1949)
పాతాళ భైరవి (1951)
మాయాబజార్ (1957)
తెలుగు సినిమా ఆ నాడే అంతర్జాతీయ స్థాయిలో తీసి మెప్పించిన దర్శకుడు.
READ ALSO : ప్రధాని మోడీ కి రెండవ తరగతి చిన్నారి రాసిన క్యూట్ లెటర్ ! అందులో ఏముంది ?
# కె. రాఘవేంద్రరావు – 3 ఇండస్ట్రీ హిట్స్
ఘరానా మొగుడు (1992)
జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)
అడవి రాముడు (1977)
కమర్షియల్ సినిమాతో అప్పట్లో ఒక ఊపు ఊపేసారు రాఘవేంద్రరావు.
# బి. గోపాల్ – 3 ఇండస్ట్రీ హిట్స్
ఇంద్ర (2002)
నరసింహ నాయుడు (2001)
సమరసింహ రెడ్డి (1999)
Advertisement
ముచ్చటగా మూడు ఫ్యాక్షన్ సినిమాలతో మూడు ఇండస్ట్రీ హిట్స్ ఊ…
READ ALSO : Tarakaratna: తారకరత్న కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలిందా ?
# రాజమౌళి – 4 ఇండస్ట్రీ హిట్స్
RRR
బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017)
బాహుబలి: ది బిగినింగ్ (2015)
మగధీర
ఈ తరంలో ఇన్ని ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్. ఇంకా ఇస్తునే ఉంటాడు, ఎలా ఉందీ అంటే, రాజమౌళి సెట్ చేసిన రికార్డ్స్ ని మల్ల రాజమౌళి మాత్రమే బ్రేక్ చెయ్యగలడు అలా ఉంది పరిస్థితి…
# రవి రాజా పినిశెట్టి – 3 ఇండస్ట్రీ హిట్స్
యముడికి మొగుడు (1988)
చంటి (1992)
పెద్ద రాయుడు (1995)
హీరో ఆది పినిశెట్టి వాళ్ల నాన్న యే ఈ రవిరాజా పినిశెట్టి. అప్పట్లో మంచి బ్లాక్ బస్టర్స్ తో పాటు ఇలాంటి ఇండస్ట్రీ హిట్స్ కుడా ఇచ్చాడు…
# చిత్తజాలు పుల్లయ్య – 2 ఇండస్ట్రీ హిట్స్
సావిత్రి (1933)
లవకుశ (I) (1934)
తెలుగు సినిమా అప్పుడే పుట్టింది, పుల్లయ్య గారి లాంటి దర్శకులు తెలుగు సినిమాకి అడుగులు వెయ్యడం నేర్పించారు.
READ ALSO : “చిరంజీవి” నుంచి “ధనుష్” వరకు సినిమాల్లో మాస్టర్ గా నటించిన 10 స్టార్స్ వీరే !